హెచ్‌సీఏ లీగ్‌పై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు
బీసీసీఐ అనుమతి లేకుండానే టీజీ20 లీగ్ నిర్వహిస్తూ, రూ.46 కోట్లకుపైగా అనధికారిక నిధుల వసూళ్లకు పాల్పడిందని ఆరోపిస్తూ హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) కార్యదర్శి దారం గురువా రెడ్డి శనివారం సీఐడీ డీజీ చారు సిన్హాకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): బీసీసీఐ అనుమతి లేకుండానే టీజీ20 లీగ్ నిర్వహిస్తూ, రూ.46 కోట్లకుపైగా అనధికారిక నిధుల వసూళ్లకు పాల్పడిందని ఆరోపిస్తూ హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) కార్యదర్శి దారం గురువా రెడ్డి శనివారం సీఐడీ డీజీ చారు సిన్హాకు ఫిర్యాదు చేశారు. ఈ లీగ్‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను వెంటనే ఫ్రీజ్ చేయాలని, తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఫోరెన్సిక్ విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు.
ఈ లీగ్‌కు బీసీసీఐ అధికారికంగా ఆమోదం తెలిపినట్లు నిందితులు మీడియా, కార్పొరేట్ వర్గాలకు తప్పుడు సమాచారం ఇచ్చారని టీసీఏ వాదిస్తోంది. అలాగే లీగ్ పేరిట ఎలాంటి ఆడిటింగ్ లేని, అనధికారిక కరెంట్ అకౌంట్‌ను తెరిచి కార్పొరేట్ నిధులను వసూలు చేశారని ఆరోపించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- CID
- HCA league
- TCA lodges
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

