Ola Electric | ఈవీ స్కూటర్లకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సర్వీసు ప్రమాణాలు, స్కూటర్లలో తలెత్తే సమస్యల పరిష్కారంలో లోపాలపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) విస్తృత విచారణకు ఆదేశించింది.
Swiggy | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ అండ్ క్విక్ కామర్స్ మేజర్ ‘స్విగ్గీ (Swiggy)’ దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగయిన మరునాడు గురువారం దాదాపు ఆరు శాతం నష్ట పోయింది.
Reliance- Disney | రిలయన్స్ అనుబంధ వయాకాం18, గ్లోబల్ మీడియా సంస్థ వాల్డ్ డిస్నీ భారత్ యూనిట్ విలీన ప్రక్రియ ముగిసింది. రెండు సంస్థల జాయింట్ వెంచర్ విలువ రూ.70,352 కోట్లు ఉంటుంది.
Boeing Layoffs | ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ (Boeing) భారీగా ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం చేసింది. ఒకేసారి 17 వేల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నది.
Swiggy | ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీ (Swiggy) ఐపీఓ ద్వారా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. ఐపీఓ నిర్ణేత ధర కంటే 18.9 శాతం ప్రీమియంతో ట్రేడింగ్ ముగిసింది.
Renault Duster | ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) తన కంపాక్ట్ ఎస్యూవీ డస్టర్ (Duster) మోడల్ కారును వచ్చే ఏడాది భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
NTPC Green Energy IPO | జాతీయ విద్యుత్ తయారీ సంస్థ ఎన్టీపీసీ (NTPC) అనుబంధ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NTPC Green Energy) ఐపీఓ తేదీలు ఖరారయ్యాయి.
Hyundai | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో నికర లాభాలు 16 శాతం తగ్గాయి.