Gold-Silver Rates | ఫెస్టివ్ సీజన్, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దీపావళి నాటికి తులం బంగారం ధర రూ.లక్షకు చేరువవుతుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
SEBI-Madhabi Puri Buch | స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్కు కేంద్రం బిగ్ రిలీఫ్ కల్పించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఆమె కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వ వర్గాల కథనం.
PhonePe | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ లో భారీగా కోతలు విధించింది. గత ఐదేండ్లలో 60 శాతం సపోర్టింగ్ స్టాఫ్ ను తొలగించేసింది.
Maruti Swift Blitz | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా దేశీయ మార్కెట్లోకి తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ కారు ‘స్విఫ్ట్ (Swift)’ బిల్ట్జ్ (Blitz) ఎడిషన్ ఆవిష్కరించింది.
Zomato | ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో (Zomato) కొత్త బిజినెస్ రంగంలోకి వెళ్లడం లేదని తేల్చేసింది. ప్రస్తుతం నాలుగు విభాగాల్లో వ్యాపార లావాదేవీలపైనే ఫోకస్ చేస్తున్నామని సోమవారం వివరణ ఇచ్చింది.
Jeep Meridian | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన ఎస్యూవీ కారు 2025 జీప్ మెరిడియన్ (2025 Jeep Meridian) ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Maruti Suzuki Swift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తన పాపులర్ మోడల్ హ్యాచ్ బ్యాక్ కారు స్విఫ్ట్ మీద గరిష్టంగా రూ.50 వేల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
UltraTech Cement | దేశంలోకెల్లా అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్ సిమెంట్ (UltraTech Cement) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో షాక్ ఇచ్చింది.