Xiaomi India - Muralikrishnan | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ షియోమీ ఇండియా (Xiaomi India) అధ్యక్షుడు బీ మురళీకృష్ణన్ వైదొలగనున్నారు.
Investers Wealth | రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు రూ.5.99 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.
Railway Super App | ఇప్పటి వరకు వివిధ సర్వీసుల కోసం వేర్వేరు యాప్స్, వెబ్ సైట్లలో ఉన్న సమాచారాన్ని ఒకే సూపర్ యాప్’ ద్వారా రైలు ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది.
Reliance Jio IPO | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ టెలికం సంస్థ జియో.. ఐపీఓ ద్వారా 100 బిలియన్ల డాలర్ల పై చిలుకు నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
Stocks | అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చేరువ కావడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడటంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి.
Swiggy IPO | ఆన్ లైన్ ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ జెయింట్ ‘స్విగ్గీ’ వచ్చేవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్నది. ఈ నెల ఆరో తేదీన ఐపీఓ ద్వారా దలాల్ స్ట్రీట్ లో అడుగు పెట్టనున్నది.
Market Capitalization | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,07,366.05 కోట్లు పెరిగింది.