గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నెమ్మదించాయి. గత నెలకుగాను రూ.1.73 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
డిజిటల్ రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తల విజయాలను గుర్తించి, వారిని మరింత ప్రోత్సహించేందుకు టీహబ్, వీ హబ్ సహకారంతో షీ ది పీపుల్ సంస్థ డిజిటల్ ఉమెన్ అవార్డుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Mahindra Thar Roxx | మహీంద్రా అండ్ మహీంద్రా ఆఫ్ రోడ్ ఎస్ యూవీ.. థార్ రాక్స్ డార్కర్ మోకా ఇంటీరియర్ ఆప్షన్ కార్ల డెలివరీ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్నాయి.
Samsung | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫోన్లలో ఏఐ ఫీచర్లు వచ్చే ఏడాది వరకూ మాత్రమే ఫ్రీగా అందిస్తామని తెలిపింది.
Weddings | నవంబర్ 12 నుంచి దేశవ్యాప్తంగా జరిగే 48 లక్షల పెండ్లిండ్లలో రూ.5.9 లక్షల కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని కెయిట్ నేషనల్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అంచనా వేశారు.