OnePlus 13 | మార్కెట్లో వన్‌ప్లస్ 13.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
OnePlus 13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 13 (OnePlus 13)ను గురువారం చైనాలో ఆవిష్కరించింది.
OnePlus 13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 13 (OnePlus 13)ను గురువారం చైనాలో ఆవిష్కరించింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.82 అంగుళాల క్వాడ్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ (1440 x 3168 పిక్సెల్స్) కలిగి ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ ట్యూన్డ్ బై హేసిల్ బ్లాడ్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ కలర్ ఓఎస్ 15 వర్షన్ పై పని చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లలోకి ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 15 తో పని చేస్తుందని వన్ ప్లస్ తెలిపింది.
వన్‌ప్లస్ 13 ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.53,100 (4499 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.57,900 (4899 చైనా యువాన్లు), 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.62,200 (5299 చైనా యువాన్లు), 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.70,900 (5999 చైనా యువాన్ల)లకు లభ్యం అవుతుంది. బ్లూ (లెదర్), ఒబ్సిడియన్ (గ్లాస్), వైట్ (గ్లాస్) రంగుల్లో లభిస్తుంది. త్వరలో భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ ఆవిష్కరిస్తామని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

