Yoon Suk Yeol: దక్షిణకొరియా మాజీ దేశాధ్యక్షుడికి జీవితకాల జైలుశిక్ష
Yoon Suk Yeol: దక్షిణకొరియా మాజీ దేశాధ్యక్షుడు యోన్ సుక్ యోల్‌కు జీవితకాల జైలుశిక్ష విధించారు. దేశంలో మార్షియల్ లా విధించే ప్రయత్నం చేసిన కేసులో ఆయనకు ఆ శిక్షను ఖరారు చేశారు. సియోల్ కేంద్ర జిల్లా కోర్టు జడ్జీ ఈ తీర్పును వెలువరించారు.
సియోల్: దక్షిణకొరియా మాజీ దేశాధ్యక్షుడు యోన్ సుక్ యోల్(Yoon Suk Yeol)కు జీవితకాల జైలుశిక్ష విధించారు. దేశంలో మార్షియల్ లా విధించే ప్రయత్నం చేసిన కేసులో ఆయనకు ఆ శిక్షను ఖరారు చేశారు. సైనిక బలగాలతో జాతీయ అసెంబ్లీని ముట్టడి చేసి, రాజకీయవేత్తల అరెస్టులకు ఆదేశాలు ఇచ్చారు. 2024 డిసెంబర్ 3న జరిగిన ఆ ఘటన కేసులో మాజీ అధ్యక్షుడు యోన్ సుక్ యోల్ కేసు ఎదుర్కొంటున్నారు. సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జీ జీ గ్వా యోన్ తుది తీర్పు వినిపించారు. యోన్ సుక్ యోల్‌కు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. యోన్ మద్దతుదారులు సియోల్ కోర్టు ముందు భారీగా చేరుకున్నారు. తీర్పు అనంతరం అనేక మంది కన్నీటి పర్యంతమయ్యారు. యోన్ మాత్రం ఎటువంటి పశ్చాతాపాన్ని వ్యక్తం చేయలేదు. ఆధారాలు లేకుండానే తీర్పును ఇచ్చినట్లు ఆయన తరపు న్యాయవాది ఆరోపించారు. ముందుగా రాసిన స్క్రిప్టునే జడ్జీ చదివినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

