HMDA | భూములను అమ్మడమే రేవంత్ రెడ్డి ప్రజాపాలన? : ఎమ్మెల్యే కృష్ణారావు
HMDA | కూకట్‌పల్లిలో మరో రూ.5 వేల కోట్ల భూముల అమ్మకానికి సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది.
HMDA | కూకట్‌పల్లిలో మరో రూ.5 వేల కోట్ల భూముల అమ్మకానికి సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది. ఈ నెల 27న హెచ్ఎండీఏ నిర్వహించనున్న ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హుడా ట్రక్ పార్క్ బాధితులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు నిరసనకు దిగారు. హైదరాబాద్ నగరంలోని భూములను అమ్మడమేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన? అంటూ
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, హుడా ట్రక్ పార్క్, మియాపూర్ భూముల వేలాన్ని నిరసిస్తూ అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం వల్ల రాష్ట్ర సంపద పెరగదన్నారు. ఇప్పటికే కూకట్‌పల్లిలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన భూములను విక్రయించిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.5 వేల కోట్ల విలువైన భూములను అమ్మేందుకు సిద్ధమవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ఓ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
కూకట్‌పల్లిలో మరో రూ.5 వేల కోట్ల భూముల అమ్మకానికి సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం..!
ఈ నెల 27న HMDA నిర్వహించనున్న ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ నిరసనకు దిగిన కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హుడా ట్రక్ పార్క్ బాధితులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు
హైదరాబాద్ నగరంలోని భూములను అమ్మడమేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన? అంటూ ఆందోళన
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, హుడా ట్రక్ పార్క్, మియాపూర్ భూముల వేలాన్ని నిరసిస్తూ అమీర్‌పేటలోని HMDA ప్రధాన కార్యాలయం ముట్టడి
ప్రభుత్వ ఆస్తులను అమ్మడం వల్ల రాష్ట్ర సంపద పెరగదంటూ నిరసన
ఇప్పటికే కూకట్‌పల్లిలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన భూములను విక్రయించిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.5 వేల కోట్ల విలువైన భూములను అమ్మేందుకు సిద్ధమవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు
నిరసన తెలుపుతున్న వారిని అడ్డుకుని.. నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు.
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HMDA | భూములను అమ్మడమే రేవంత్ రెడ్డి ప్రజాపాలన? : ఎమ్మెల్యే కృష్ణారావు
Aakasamlo Oka Tara | బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ జోరు.. మంగళవారం కూడా అదిరిపోయే వసూళ్లు!
సూర్యాపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
Bandla Ganesh | బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఫిర్యాదుదారుడి కీలక ప్రకటనతో ఊరట!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

