సూర్యాపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
ఏనుగుల రాకేష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల చెరువు మినిట్యాంక్ బండ్ పై వాకర్స్, ఉద్యోగులు, నిరుద్యోగులతో ముచ్చటించారు.
సూర్యాపేట : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల చెరువు మినిట్యాంక్ బండ్ పై వాకర్స్, ఉద్యోగులు, నిరుద్యోగులతో ముచ్చటించారు. కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదురుకుంటున్న సమస్యలు అడిగి తీసుకున్నారు.
అలాగే జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ తో పాటు ఎస్వీ కళాశాల గ్రౌండ్, ఆడిటోరియం, షటిల్ కోర్ట్, ఫుట్ బాల్ కోర్ట్, పబ్లిక్ క్లబ్, జిమ్, ప్రముఖ చౌరస్తాలోని టీ స్టాల్స్ లలో ఉద్యోగులు, నిరుద్యోగ యువత, పట్టభద్రులైన విద్యార్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సూర్యాపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
Bandla Ganesh | బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఫిర్యాదుదారుడి కీలక ప్రకటనతో ఊరట!
Pakistan Astronaut | చైనా నుంచి తొలిసారిగా అంతరిక్షంలోకి పాక్ వ్యోమగామి.. 40 ఏళ్ల క్రితమే చరిత్ర సృష్టించిన భారత్!
Mississippi Plane Crash | మిస్సిసిపీ తీరంలో కూలిన విమాన ప్రమాదం.. ఆరుగురు గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

