Hindenburg-Adani Group | అమెరికా షార్ట్ షెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో కుదేలైన అదానీ గ్రూప్ సంస్థ రోజూ 52,343 కోట్ల చొప్పున మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోతున్నది.
Adani Green Energy | అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ మెహతా రాజీనామా చేశారు. ఆయన ఇండస్ఇండ్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు.
Forex Reserves | ఈ నెల 17తో ముగిసిన వారానికి ఆర్బీఐ వద్ద ఫారెక్స్ రిజర్వు నిల్వలు 5.7 బిలియన్ డాలర్లు తగ్గి 561.27 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇలా జరుగడం ఇది మూడోవారం.
US Student Visa | ఇక నుంచి అమెరికాలో ఎంఎస్ చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏడాది ముందే వీసాలు జారీ చేయనున్నట్లు అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది.
Adani Group | నెల రోజుల క్రితం అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ ‘హిండెన్‌బర్గ్' రాజేసిన అగ్గి.. అదానీ గ్రూప్‌ను ఇంకా దహిస్తూనే ఉన్నది. గ్రూప్ కంపెనీల ఖాతాల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ నివేదికలో వెల
Maruti Suzuki IGNIS | మారుతి ఇగ్నీస్ కారు కాస్ట్లీ కానున్నది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్లు జత చేసింది. దీంతో కారు ధర రూ.27 వేల వరకు పెరుగనున్నది.
Meta layoffs 2023 | సోషల్ మీడియా జెయింట్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. వచ్చేనెలలో మరో 11 వేల మంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
Joyalukkas | హవాలా మార్గాల్లో భారీ మొత్తంలో దుబాయ్‌కి నగదు బదిలీ చేసినట్లు తేలడంతో జోయల్లుక్కాస్ సంస్థకు చెందిన రూ.305 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా విస్తరణ ప్రణాళిక అమలులో దూకుడు పెంచింది. 900 మంది పైలట్లు, మరో 4200 మంది క్యాబిన్ క్రూ సిబ్బందిని నియమించుకుంటామని ప్రకటించింది.