Adani Vs Hindenburg | హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక దరిమిలా మూడు రోజుల ట్రేడింగ్లో అదానీ గ్రూప్ 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.
Sensex | దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 59,500 పాయింట్ల వద్ద స్థిర పడింది. నిఫ్టీ కూడా 17,649 పాయింట్ల వద్ద ముగిసింది.
ఐబీఎం నుంచి కొత్త మోడల్ X1 కారు మార్కెట్లోకి విడుదలయ్యాయి. 9 సెకండ్లలో గంటకు 100 కిమీ వేగం అందుకోవడం ఈ కారు ప్రత్యేకత. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది.
ప్రతి ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. అప్పుడే ఏ లక్ష్యాలనైనా సాధించవచ్చు. ఈ ఏడాదిలో కొత్త ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఈ ఐదు సూత్రాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
personal finance | ఎక్కడైనా ‘మక్కీకి మక్కీ’ కాపీ కొట్టొచ్చేమో కానీ, పొదుపు-మదుపు దగ్గర ఇతరులను గుడ్డిగా ఇమిటేట్ చేస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే అవుతుంది.
Income Tax Returns | వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లోనైనా మధ్యతరగతి, వేతన జీవులకు రిలీఫ్ కల్పించేలా రూ.5 లక్షల వరకు ఐటీ రాయితీ ప్రకటించాలని కోరుతున్నారు.
CNG Car Cheap | సీఎన్జీ కారును మరింత చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. ఆవుపేడతో బయో గ్యాస్ తయారీ కోసం నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుతో ఎంవోయూ కుదుర్చుకున్నది.