Vikram Credit Card | రక్షణ సిబ్బంది, పారా మిలిటరీ, పోలీసుల కోసం విక్రమ్ క్రెడిట్ కార్డు పేరిట బ్యాంక్ ఆఫ్ బరోడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు తెచ్చింది.
దేశంలోని 50 నగరాల్లో రిలయన్స్ జియో 5 జీ సేవలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని అన్ని నగరాల్లో 5 జీ సేవలను అందించాలని రిలయన్స్ జియో యోచిస్తున్నది.
New Bank Locker Rules | బ్యాంకు లాకర్ అగ్రిమెంట్ల రెన్యూవల్‌కు ఆర్బీఐ మళ్లీ గడువు పొడిగించింది. 2023 డిసెంబర్‌లోపు దశల వారీగా పూర్తి చేయాలని ఆదేశించింది.