Hyundai Grand i10 Nios Facelift | దేశీయ మార్కెట్లోకి హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది. దీని ధర రూ.5.69 లక్షల నుంచి లభ్యం అవుతుంది.
New Parliament | ఫిబ్రవరి ఒకటో తేదీన విత్తమంత్రి నిర్మలాసీతారామన్ కొత్త పార్లమెంట్‌లోనే 2023-24 సంవత్సర బడ్జెట్ సమర్పిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
Swiggy lay offs | స్విగ్గీలో త్వరలో మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 8 నుంచి 10 శాతం ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
మాస్ లేఆఫ్స్‌తో వణుకుతున్న టెకీల్లో తాజా నివేదికతో సరికొత్త ఆశలు చిగురించాయి. ఈ ఏడాది భారత్‌లో సగటున 10 శాతం వేతన వృద్ధి ఉంటుందని కాన్ ఫెర్రీ తాజా వేతన సర్వే వెల్లడించడం ఊరట కలిగిస్తోంది.