Halwa Ceremony | హల్వా వేడుకల్లో నిర్మలమ్మ.. సందడే సందడి!
Halwa Ceremony | కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయంలో జరిగిన హల్వా వేడుకకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు.
Halwa Ceremony | వచ్చే ఆర్థిక సంవత్సరా (2023-24) నికి బడ్జెట్ రూపకల్పనలో సంప్రదాయం ప్రకారం జరిగే `హాల్వా` వేడుక గురువారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో సాగింది. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యక్రమానికి హాజరై హల్వా గరిట తిప్పి.. అధికారులకు, సిబ్బందికి హల్వా వడ్డించారు. తదుపరి బడ్జెట్ ప్రెస్‌లో పర్యటించి, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. బడ్జెట్ ముద్రణ పనుల సన్నాహాలు సమీక్షించారు.
ప్రతి ఏటా బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు హల్వా కార్యక్రమం నిర్వహణ ఆనవాయితీగా వస్తున్నది. కరోనా వల్ల గతేడాది ఈ కార్యక్రమం జరుగలేదు. గత రెండు రెండేండ్లుగా పేపర్‌లెస్ బడ్జెట్లను నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించారు. వచ్చే ఏడాది (2023-24) ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కూడా ఫిబ్రవరి ఒకటో తేదీన పేపర్‌లెస్‌గానే సమర్పిస్తారు.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం ఇది ఐదవసారి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌కు ఈ బడ్జెట్ చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

