కేంద్ర మంత్రి నిర్మలమ్మ అంటే నెటిజెన్లకు చాలా ఉత్సాహం వస్తుంది. ఆమె చేసే వ్యాఖ్యలను ఎన్నో సార్లు ట్రోల్ చేయడమే కాకుండా ఆమెతో వాదన కూడా పెట్టుకున్నారు. బడ్జెట్ సందర్భంగా వాటిలో కొన్ని..
PAN card | ఇక నుంచి అన్ని డిజిటల్ వ్యవస్థల్లో ఉమ్మడిగా గుర్తింపు కార్డుగా పాన్ కార్డు వాడాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Google Chrome | గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ చేసుకోకుంటే హ్యాకర్లు తేలిగ్గా యూజర్ల బ్రౌజర్లను హ్యాక్ చేసే ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ ఏజెన్సీ ‘సీఈఆర్టీ-ఐఎన్’ హెచ్చరించింది.
Budget 2023-24 | భారతీయులకు ఆరోగ్య, జీవిత భద్రత కల్పించేందుకు బీమా పాలసీలపై ఐటీ రిటర్న్స్ మినహాయింపులు పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను పలువురు కోరుతున్నారు.
Jet Airways | జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది పీఎఫ్, గ్రాట్యూటీ చెల్లించాలన్న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలపై జోక్యం చేసుకోలేమని జలాన్-కల్రాక్ కన్సార్టియంకు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
Hindenburg Research | హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో అదానీ గ్రూప్ విలవిల్లాడుతున్నది. మూడు రోజుల్లో 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.