Home
Telangana
Job Aspirants Protest Exclusion Of Four Districts From Telangana Constable Recruitment
పోలీసు పోస్టుల్లో నాలుగు జిల్లాలకు అన్యాయం
పోలీసు కానిస్టేబుల్ నియామక నోటిపికేషన్లో మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాలకు పోస్టులు కేటాయిచకపోవడంపై నిరుద్యోగ అభ్యర్థులు భగ్గుమన్నారు. దిల్సుఖ్నగర్ చౌరస్తాలో నిరుద్యోగ అభ్యర్థులు మంగళవారం చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌండ్ల నాగేందర్‌గౌడ్ మద్దతు ప్రకటించారు.
ఎల్బీనగర్, అక్టోబర్ 6 : పోలీసు కానిస్టేబుల్ నియామక నోటిపికేషన్లో మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాలకు పోస్టులు కేటాయిచకపోవడంపై నిరుద్యోగ అభ్యర్థులు భగ్గుమన్నారు. దిల్సుఖ్నగర్ చౌరస్తాలో నిరుద్యోగ అభ్యర్థులు మంగళవారం చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌండ్ల నాగేందర్‌గౌడ్ మద్దతు ప్రకటించారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ జైళ్లు, అగ్నిమాపక శాఖల్లోమొత్తం 7,437 పోస్టుల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఖాళీలు ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయా జిల్లాల అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
Guwahati: ప్రాపర్టీపై వివాదం.. హోటల్లో అయిదుగురి కాల్చివేత
Saudi Arabia | దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ భారీ ఆఫర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

