Reliance | గతవారం రిలయన్స్ మినహా టాప్-10 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.88 లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్ రూ.5,885.97 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయింది.
Indian IT Giants Layoffs | ఆర్థిక మాంద్యం ముప్పు భారత ఐటీ దిగ్గజాలకు తాకినట్లు తెలుస్తున్నది. ఇన్ఫోసిస్ 600 మంది, విప్రో 800 మందిని తొలగించినట్లు సమాచారం.
Samsung Galaxy S23 | శాంసంగ్
గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్ల ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. ఆన్ లైన్ బుకింగ్స్ పై రూ.8000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.
Google-Anthropic | పాపులర్ చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇచ్చేందుకు గూగుల్ సిద్ధమైంది. ఓపెన్ ఏఐ ప్రత్యర్థి స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ సంస్థలో రూ. 3289 కోట్లపై చిలుకు పెట్టుబడులు పెట్టిందని సమాచారం.
Nilofar Golden Tips Tea | హైదరాబాద్ టీ ప్రేమికుల కోసం `నీలోఫర్ గోల్డెన్ టిప్స్ టీని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది ఏబీఆర్ కేక్ అండ్ బేకర్స్ సంస్థ.
Nirmala on Adani Group | స్టాక్ మార్కెట్లలో అదానీ షేర్ల ట్రేడింగ్ పై ఆంక్షలు విధించడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానాలు దాటేశారు. నియంత్రణ సంస్థల పని నియంత్రణ సంస్థలు చేసుకోనివ్వండన్నారు.
IRCTC | ఇక నుంచి నిమిషానికి 25 వేల నుంచి 2.25 లక్షల టికెట్లు జారీ చేసేందుకు ఐఆర్సీటీసీ సామర్థ్యాన్ని అప్ గ్రేడ్ చేస్తామన్నారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.
Gautam Adani | అదానీ గ్రూప్ సంస్థల షేర్లు శుక్రవారం కూడా పతనం కావడంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద 56.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో 22వ స్థానానికి పడిపోయారు.
Moodys on Adani | స్వల్పకాలికంగా అదానీ గ్రూప్ సంస్థలు.. తమ ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణ కష్ట సాధ్యం కావచ్చునని ప్రముఖ ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ ఫిచ్ తేల్చేసింది.