ట్విట్టర్ బ్లూ టిక్ సర్వీసులు ఇప్పుడు ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి. నెలవారీ చందా చెల్లించడం ద్వారా బ్లూ టిక్ సర్వీసులను అందుకోవచ్చు. ఈ సర్వీసులతో పలు ప్రయోజనాలు పొందే వీలుంటుంది.
AI for Lay-offs | ఉద్యోగాలు కుదించుకుపోవడమే కాదు.. తాజా మాంద్యం ముప్పు భయంతో టెక్నాలజీ సంస్థలు లే-ఆఫ్స్ జాబితాల తయారీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోలపైనే ఆధారపడుతున్నాయి.
Ola EV Car | ఓలా ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లోకి రానున్నది. ఈవీ కార్లు, స్కూటర్లలో సేఫ్టీ, సాఫ్ట్వేర్, సెల్స్ కామన్ అని సంస్థ సీఎఫ్వో అరుణ్కుమార్ తెలిపారు.
Motorola moto e13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. మార్కెట్లోకి చౌకధరలో `మోటో ఈ13` స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. రూ.6,999లకే అందుబాటులో ఉంటుంది.
Home Loan on Whatsapp | ఇంటి రుణం తీసుకునేందుకు ఆసక్తి గల వారు.. వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చునని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది.