Boeing Logistics Centre | ఎయిర్ ఇండియా నుంచి భారీగా విమానాల కొనుగోలు ఆర్డర్ రావడంతో ఇండియాలో న్యూ లాజిస్టిక్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ కో ప్రణాళిక రూపొందిస్తున్నది.
Retail Inflation | కూరగాయలు, ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం కొండెక్కింది. డిసెంబర్ చిల్లర ద్రవ్యోల్బణం 5.72 శాతం కాగా, గత నెలలో 6.52 శాతానికి దూసుకెళ్లింది.
యమహా కంపెనీ కొత్త ఫీచర్లతో 6 బైకులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బైకులు వై-కనెక్ట్ యాప్ కలిగి ఉండి.. కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్, ఫోన్ బ్యాటరీ స్టాటస్‌ను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.
Xiaomi 13 Lite | గ్లోబల్ మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ.. తన షియోమీ సీవీ2 వర్షన్ ఫోన్ రీబ్రాండ్ చేసి షియోమీ 13 లైట్ వర్షన్ ఫోన్‌ను ఆవిష్కరిస్తుందని సమాచారం.
I-Phone 14 Discounts | వాలంటైన్స్ డే సందర్భంగా ఆపిల్ ఐ-ఫోన్ థర్డ్ పార్టీ రిటైలర్ ఐవీనస్ భారీ ఆఫర్లు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే లభిస్తాయి.
Oppo Find N2 Flip | చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో.. గ్లోబల్ మార్కెట్లోని ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నది. ఈ నెల 15న ఆవిష్కరించనున్నది.
Maruti update Dzire Tour S | మారుతి సుజుకి దేశీయ మార్కెట్లోకి అప్ డేటెడ్ డిజైర్ టూర్ ఎస్ తీసుకొచ్చింది. కిలో సీఎన్జీ వర్షన్ కారు 32 కి.మీ. మైలేజీనిస్తుంది. దీని ధర రూ.7.36 లక్షలుగా నిర్ణయించింది.
ఒకాయా ఈవీ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రైస్ రూ.99,999. యాంటీ థెఫ్ట్ సిస్టం ఉండటం ఈ స్కూటర్ గొప్ప ఫీచర్.
Home Loans | ఇక ముందు వడ్డీరేట్లు పెంచితే పేదలు, మధ్య తరగతి వర్గాల ఇండ్ల కొనుగోలు ఆశలు అడియాసలే అవుతాయని రియాల్టీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇండ్ల కొనుగోళ్లకు గిరాకీ తగ్గుతుందని చెబుతున్నాయి.
NSE on Adani | అదానీ గ్రూపు సంస్థలకు ఎన్ఎస్ఈ షాక్ ఇచ్చింది. అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ షేర్ల ట్రేడింగ్ మీద పెట్టిన అదనపు నిఘా ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.