Adani Group | ‘హిండెన్‌బర్గ్' రిసెర్చ్ ఆరోపణలను ఎదుర్కోవడంలో భాగంగా గ్రూప్‌లోని కంపెనీలపై స్వతంత్ర ఆడిటింగ్ నిర్వహించేందుకు అకౌంటెన్సీ సంస్థ ‘గ్రాంట్ థాంటన్'ను అదానీ గ్రూప్ నియమించింది.
EV Charging Stations | పెరుగుతున్న విద్యుత్ వాహనాల విక్రయాలకు అనుగుణంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేవు. వచ్చే ఏడేండ్ల లక్ష్యాలను అందుకోవాలంటే తొమ్మిది రెట్లు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిపుణులంటున్నారు.
Air India | క్రూ సిబ్బంది సంస్థ ప్రచారకర్తలని, వారు సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీయొద్దని ఎయిర్ ఇండియా హెచ్చరించింది. విధుల నిర్వహణలో నైతిక విలువలు పాటించాలని స్పష్టం చేసింది.
Gold Smuggling | గత రెండేండ్లలో బంగారం స్మగ్లింగ్ పెరిగింది. 2020తో పోలిస్తే 2022లో బంగారం స్మగ్లింగ్ 62.5 శాతం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
Paytm UPI Lite | చిన్న మొత్తాల పేమెంట్స్ పెంచేందుకు పేటీఎం తన యూజర్ల కోసం యూపీఐ లైట్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తీసుకొచ్చిన తొలి సంస్థ తమదేనని పేటీఎం తెలిపింది.
SBI Home Loans | ఆర్బీఐ రెపోరేట్ కనుగుణంగా ఎస్బీఐ వడ్డీరేట్లు సవరించింది. ఈ నెల 15 నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి. దీంతో నెలవారీ ఈఎంఐలు భారం కానున్నాయి.
Income Tax Payers | పాత పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత 2016-17 నుంచి కోటి మంది వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపు దారులు పెరిగారని కేంద్ర ఆర్థికశాఖ పార్లమెంటుకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది.
Air India-AirBus | ఎయిర్ బస్ నుంచి 250 విమానాల కొనుగోలుకు ఒప్పందంపై ఎయిర్ ఇండియా ప్రతినిధులు సంతకాలు చేశారని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
Ford | పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిశగా అడుగులేస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్.. వచ్చే మూడేండ్లలో 3800 మందికి ఉద్వాసన పలుకాలని నిర్ణయించింది.
Adani-Grant Thornton | ఇన్వెస్టర్లలో విశ్వాస కల్పనకు తమ గ్రూప్ సంస్థల పనితీరుపై స్వతంత్ర అడిటింగ్ కోసం అకౌంటింగ్ సంస్థ గ్రాంట్ థోర్టంట్ ను నియమించింది.
Google Bard | సొంత చాట్ బోట్ `బార్డ్` ఆవిష్కరణ కోసం చేసిన ప్రమోషనల్ వీడియోలో చేసిన తప్పిదానికి గూగుల్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇది సీఈఓ సుందర్ పిచాయ్ తొందరపాటు చర్య అని సంస్థ ఉద్యోగులు మీమ్స్ విడుదల చేస్తున్నా
Audi Q3 Sportback | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా.. దేశీయ మార్కెట్లోకి క్యూ3 స్పోర్ట్ బ్యాక్ తీసుకొచ్చింది. దీని ధర రూ.51.43 లక్షలుగా నిర్ణయించింది. 7.3 సెకన్లలో 100 కి.మీ. వేగంతో దూసుకెళుతుంది
Gautam Adani | నాలుగు అదానీ గ్రూప్ సంస్థల రేటింగ్‌ను మూడీస్ తగ్గించడంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద సోమవారం రూ.4.49 లక్షల కోట్లకు పడిపోయింది. ఫోర్బ్స్ రియల్ టైం సూచీలో ఆయన ర్యాంక్ 23వ స్థానానికి పరిమితమైంది.
Committee to strengthen SEBI | అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెబీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది.