Microsoft | యూజర్లు ఒకటికంటే ఎక్కువ ప్రశ్నలు వేయడంతో మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ బోట్ కన్ఫ్యూజ్ అవుతున్నది. దీంతో బింగ్ చాట్ బోట్-ప్రశ్నలపై మైక్రోసాఫ్ట్ పరిమితులు విధించింది.
IT on Home Rent | ఇంటి అద్దెపై వచ్చే ఆదాయంపైన ఇన్కం టాక్స్ పే చేయాల్సిందే. ఆస్తి పన్ను పేతోపాటు ఇతర మినహాయింపులు క్లయిమ్ చేసుకునే వెసులుబాట్లు ఉన్నాయి.
Poco C55 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో.. దేశీయ మార్కెట్ లోకి తన పొకో సీ55 ఫోన్ ఈ నెల 21న ఆవిష్కరించనున్నది. ఫ్లిప్ కార్ట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
SUV Car Costly | ఇక నుంచి ఎస్యూవీ కార్లు పిరం కానున్నాయి. 28 శాతం జీఎస్టీతోపాటు అదనంగా 22 శాతం సెస్ వసూలు చేయాలని శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.
మరోసారి వినియోగదారులను బాదేందుకు ట్విట్టర్ సిద్ధమైంది. ఈసారి భద్రత పేరు చెప్తున్నది. ఇందుకు నెలకు రూ.910 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్లూ సబ్స్క్రిప్షన్ పేరిట రూ.650 వసూలు చేస్తున్నది.
IDBI Assistant Managers | ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఐడీబీఐ బ్యాంకు పరిధిలో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 28 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
Gold Rate | గత మూడు రోజులుగా బంగారం ధర దిగి వస్తున్నది. శుక్రవారం బులియన్ మార్కెట్లో రూ.285 తగ్గి రూ.55,950కి చేరుకున్నది. 17 రోజుల్లో సుమారు రూ.1500 తగ్గింది.
Bank Locker | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లాకర్ భద్రతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు బ్యాంకు లాకర్లో ఉంచిన ఏ వస్తువులు పోయినా బ్యాంకు మేనేజ్
SBI | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది.