Maruti Suzuki IGNIS | మారుతి ఇగ్నీస్ కారు కాస్ట్లీ కానున్నది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్లు జత చేసింది. దీంతో కారు ధర రూ.27 వేల వరకు పెరుగనున్నది.
Meta layoffs 2023 | సోషల్ మీడియా జెయింట్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. వచ్చేనెలలో మరో 11 వేల మంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
Joyalukkas | హవాలా మార్గాల్లో భారీ మొత్తంలో దుబాయ్‌కి నగదు బదిలీ చేసినట్లు తేలడంతో జోయల్లుక్కాస్ సంస్థకు చెందిన రూ.305 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా విస్తరణ ప్రణాళిక అమలులో దూకుడు పెంచింది. 900 మంది పైలట్లు, మరో 4200 మంది క్యాబిన్ క్రూ సిబ్బందిని నియమించుకుంటామని ప్రకటించింది.
NPS Benefits | ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆదాయం పన్ను ఆదా చేయడంతోపాటు రిటైర్మెంట్ జీవితం హాయిగా గడపాలంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) బెటర్ అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
EV Scooter Indy | బెంగళూర్ కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్టార్టప్ రివర్.. దేశీయ మార్కెట్లోకి ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది. దీని ధర రూ.1.25 లక్షలుగా నిర్ణయించిన రివర్.. రూ.1250లకే ప్రీ-బుకింగ్ ఫెసిలిటీ కల్పించింది.
Fixed Diposits | ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రస్తుతం బ్యాంకులన్నీ దాదాపుగా ఏడు శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. మీ మొత్తం ఆదాయం రూ.2.5 లక్షలు దాటితే పన్ను రాయితీకి ఫామ్ 15జీ లేదా ఫామ్ 15హెచ్ క్లయిమ్ చేయాల్సిందే.
Mercedes-Benz with Google | దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం యూజర్లకు మెరుగైన నావిగేషన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ తో మెర్సిడెస్-బెంజ్ పార్టనర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్నది.
Adani-Ambani | గౌతం అదానీ, ముకేశ్ అంబానీ ఈ ఏడాది భారీగా వ్యక్తిగత సంపద కోల్పోయారు. అంబానీ వ్యక్తిగత సంపద 81.5 బిలియన్ డాలర్లు కాగా, గౌతం అదానీ పర్సనల్ వెల్త్ 42.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
Stocks | వరుసగా ఐదో సెషన్ లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతుందన్న భయంతోపాటు ఆసియా మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించడంతో ద