Home Loans | ఇండ్ల రుణాలపై హెచ్డీఎఫ్సీ 0.25శాతం వడ్డీరేట్లు పెంచింది. అయితే, సిబిల్ స్కోర్ 760కి పైగా ఉంటే మార్చి నెలాఖరు వరకు 8.70 శాతం స్పెషలాఫర్ తో రుణాలివ్వనున్నది.
ACs & Fridges | వేసవి వస్తుండటంతో ఏసీలు, ఫ్రిజ్ లు, కూలర్లకు గిరాకీ పెరిగింది. ఫిబ్రవరిలో 10 శాతం సేల్స్ పెరిగాయి. గిరాకీని బట్టి ధరలు 7-25 శాతం పెరిగాయి.
Narayana Murthi on ChatGPT | చాట్ జీపీటీతో ఎటువంటి సమస్య లేదని, మానవ మేధస్సును ఏదీ ఢీకొట్టలేదని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి కుండబద్ధలు కొట్టారు.
Airtel | భారీగా పెట్టుబడులు పెట్టినా రిటర్న్స్ చాలా తక్కువ అని, బ్యాలెన్స్ షీట్ సరి చేయాలంటే ఈ ఏడాదిలో అన్ని రీచార్జీ ప్లాన్ల టారిఫ్ లు పెంచక తప్పదని ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ పేర్కొన్నారు.
Xiaomi 13 Pro | చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ.. భారత్ మార్కెట్లో షియోమీ 13 ప్రో ఫోన్ ఆవిష్కరించింది. ఆసక్తి గల వారు సంస్థ వెబ్సైట్, అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు.
Air India-Vistara | విస్తారా విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని ఎయిర్ ఇండియాగానే పరిగణిస్తామని ఆ సంస్థ సీఈవో క్యాంప్బెల్ విల్సన్ స్పష్టం చేశారు.
Apple I-Phone | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా పరిధిలో గల ఆపిల్ ఐ-ఫోన్ల తయారీ యూనిట్లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఉత్పత్తి నిలిపేశారు.
Xiaomi EV Scooter 4Ultra | చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమీ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ 4ఆల్ట్రా న్యూ మోడల్ తీసుకొచ్చింది. ఇది రూ.87,585లకు లభిస్తుంది.
Citroen E-C3 | సిట్రోన్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ఈ-సీ3 (Citroen E-C3) మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.11.5 లక్షల నుంచి మొదలవుతుంది.
Adani Group M-Cap | జనవరి 24న రూ.19.19 లక్షల కోట్లుగా ఉన్న అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్.. హిండెన్బర్గ్ నివేదికతో సోమవారానికి రూ.7.15 లక్షల కోట్లకు దిగి వచ్చింది.