EPFO | పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును ఖరారు చేసేందుకు ఈపీఎఫ్వో బోర్డు ఈ నెల 25,26 తేదీల్లో సమావేశం కానున్నది. అధిక పెన్షన్ అంశంపైనా చర్చించే అవకాశం ఉంది.
Hero Super Splendor New XTEC | దేశీయ మార్కెట్లోకి హీరో మోటో కార్ప్.. హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ 125సీసీ బైక్ తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.83,368గా నిర్ణయించింది.
Hero MotoCorp-Zero Motorcycle | దేశీయ మార్కెట్లోకి త్వరలో హీరోమోటో ప్రీమియం బైక్ తేనున్నది. ఇందుకోసం అమెరికా కేంద్రంగా పని చేస్తున్న జీరో మోటార్ సైకిల్స్తో భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్నది.
Raghuram Rajan on OPS | పాత పెన్షన్ స్కీం అమలు చేయడంతో భవిష్యత్లో రాష్ట్రాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు.
Sovereign Gold Bond | 2022-23లో సావరిన్ గోల్డ్ బాండ్ల సబ్స్క్రిప్షన్ సోమవారం మొదలైంది. శుక్రవారం వరకు సబ్స్క్రిప్షన్ పొందేందుకు శుక్రవారం వరకు గడువు ఉంది.
Home Loans | ఇండ్ల కొనుగోలుదారులకు బ్యాంక్ ఆఫ్ బరోడా బంఫరాపర్ తెచ్చింది. 0.4 శాతం వడ్డీరేట్ తగ్గింపుతోపాటు ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా రద్దు చేసింది. ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింద�
Cars Sales | కార్లతోపాటు అన్నికేటగిరి వెహికిల్ సేల్స్ పెరిగాయి. కార్లలో మారుతి, హ్యుండాయ్, టూ వీలర్స్లో హీరో మోటో కార్ప్స్ మార్కెట్ వాటా పెంచుకున్నాయి.
Raghu Ram Rajan on Adani | కేవలం 600 కోట్ల డాలర్ల నిధులతో అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ కొనుగోలు చేస్తున్న నాలుగు మారిషస్ ఫండ్లపై సెబీ ఎందుకు దృష్టి సారించలేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశ్నించారు. దేశ వ�
Crude Imports | గతనెలలో క్రూడాయిల్ దిగుమతుల్లో రికార్డు నమోదైంది. గత నెలలో ఇరాక్, సౌదీ అరేబియాలకంటే రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు దిగుమతి జరిగింది.
Women for Home | మహిళలు బంగారంపై కంటే సొంతింటి కొనుగోలుపై పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారని రియాల్టీ సంస్థ అనరాక్ నిర్వహించిన సర్వేలో తేలింది.
Cyber Fraud | కేవైసీ, పాన్ డిటైల్స్ అప్ డేట్ పేరిట వచ్చిన ఫేక్ లింక్స్ క్లిక్ చేసిన 40 మంది ముంబైకర్లు ప్రైవేట్ బ్యాంకు ఖాతాదారులు రూ. లక్షల్లో డబ్బులు కోల్పోయారు.