Maruti Suzuki | కరోనా టైంలో సెమీ కండక్టర్లు, చిప్ ల కొరతతో ఇబ్బంది పడ్డ మారుతి సుజుకి ఈ ఏడాది ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ కొరతతో కార్ల ఉత్పత్తిలో లక్ష్యాన్ని చేరుకోలేమని తెలిపింది.
HPCL-IDFC First Bank | ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, రూపే నెట్ వర్క్ తో కలిసి హెచ్పీసీఎల్ తీసుకొస్తున్న ఫ్యూయల్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుతో పెట్రోల్ వినియోగం మీద 6.5 శాతం మనీ ఆదా చేయొచ్చు.
Smart Phone Discounts | స్మార్ట్ ఫోన్ బంపరాఫర్. వన్ ప్లస్ మొదలు షియోమీ, మోటరోలా కంపెనీల ఫోన్లపై రూ.7000 నుంచి రూ.26 వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Cyber Insurance | కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లపై సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సైబర్ ఫ్రాడ్ వల్ల కలిగే నష్టానికి పరిహారం కోసం సమగ్ర సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
SBI vs Post Office RD | పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ లేదా ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకాల్లో ఏది బెస్ట్.. ఏ పథకంలో ఇన్వెస్ట్ చేసినా.. దానిపై వచ్చే వడ్డీ ఆదాయం, పన్ను మినహాయింపులు పరిశీలించుకున్నాకే పెట్టుబడులు పెట్టాలన�
Health Insurance | ఆరోగ్య బీమా.. మహిళలు గర్భవతులైనప్పటి నుంచి ప్రసవం వరకు.. ప్రసవం తర్వాత వైద్య చికిత్సకు కవరేజీ కల్పించే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.
Google | ఆర్థిక మాంద్యం ముప్పు నేపథ్యంలో గూగుల్ సరికొత్త పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. సంస్థలో ఉద్యోగులకు ఇచ్చే ఫ్రీ స్నాక్స్, లాండ్రీ సర్వీస్, ఇతర వసతులకు రాం రాం చెబుతున్నట్లు తెలిపింది.
Credit Suisse Layoffs | సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్ సూయిజ్ బ్యాంకును యూబీఎస్ విలీనం చేసుకోవడంతో దాదాపు 36 వేల మంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
Lava Blaze 2 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా.. త్వరలో భారత్ మార్కెట్లోకి బ్లేజ్-2 ఫోన్ తీసుకు రానున్నది. ఈ ఫోన్ ధర బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని సమాచారం.
Smart Phones | దేశీయ మార్కెట్లోకి వన్ ప్లస్, పొకొ, అసుజ్ వంటి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు విభిన్న బడ్జెట్ శ్రేణులతో కూడిన ఫోన్లను ఈ నెలలో ఆవిష్కరిస్తున్నాయి.