Xiaomi 13 Ultra | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ.. మార్కెట్లోకి ‘షియోమీ 13 ఆల్ట్రా’ ఫోన్ను మంగళవారం ఆవిష్కరించింది. షియోమీ 11 ఆల్ట్రా కొనసాగింపుగా దీన్ని మార్కెట్లోకి తెస్తున్నట్లు తెలిపింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2ఎస్వోసీ చిప్ సెట్, 1-అంగుళం ఆల్ట్రా లార్జ్ సోనీ ఐఎంఎక్స్ 989 సెన్సర్ విత్ వేరియబుల్ అపెర్చర్, లార్జ్ వీసీ లిక్విడ్ కూలింగ్ ఏరియా తదితర ఫీచర్లతో వస్తున్నది.
షియోమీ 13 ఆల్ట్రా బేస్ వేరియంట్ 12 జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.71,600.
16జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.77,600.
16 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ వర్షన్ ఫోన్ ధర సుమారు రూ.87,200.
ఆలీవ్ గ్రీన్, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యం.
6.73-అంగుళాల 2కే అమోల్డ్ ఎల్టీపీవో డిస్ ప్లే విత్ 3200 x 1440 పిక్సెల్స్ రిజొల్యూషన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కట్ఔట్, హెచ్డీఆర్ 10+, డోల్బీ విజన్, పీ3 కలర్ గమట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్. 2600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్.
5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్స్ 90 వాట్ల వైర్డ్ అండ్ 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ.
చిప్ సెట్ : క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ విత్ అడ్రెనో జీపీయూ.
రామ్ అండ్ స్టోరేజీ : 16జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ రామ్ అండ్ 1టిగా బైట్ ఆఫ్ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ.
రేర్ కెమెరా: ఖ్వాడ్ కెమెరా సెటప్ ఆన్ బ్యాక్. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ హైపర్-ఓఐఎస్, 8పీ లెన్స్ ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, వారియబుల్ అపెర్చర్ (ఎఫ్/1.9 టూ ఎఫ్/4.0 అండ్ ఎల్ఈడీ ఫ్లాష్. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 858 ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 ఎంపీ సూపర్ టెలిఫొటో సెన్సర్ విత్ ఓఐఎస్, 50 ఎంపీ టెలిఫోటో సెన్సర్ విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్.
ఫ్రంట్ కెమెరా: 32 మెగా పిక్సెల్ స్నాప్పర్ ఆన్ ది ఫ్రంట్ ఫర్ సెల్ఫీస్ అండ్ వీడియో చాట్స్.
ఇతర పీచర్లు: సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సర్, హై-రెస్ ఆడియో సర్టిఫైడ్, డోల్బీ ఆట్మోస్, ఐఆర్ బ్లాస్టర్, స్టీరియో స్పీకర్స్.
ఓఎస్: ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ ఔట్ ఆఫ్ ది బాక్స్.