Pan-Aadhaar Link | ఈ నెలాఖరులోగా ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డును అనుసంధానించుకోవడం తప్పనిసరి. ఇప్పుడైతే రూ.1000 ఫైన్‌తో సరిపెట్టుకోవచ్చు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రూ.10 వేలు ఫైన్ పే చేయాలి. ఆర్థిక లావాదేవీలు జరుపడాని�
Credit Card |
గతేడాదితో పోలిస్తే 2023 జనవరిలో క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. 2022 జనవరిలో రూ.1.41 లక్షల కోట్ల లావాదేవీలు జరిగితే, ఈ ఏడాది రూ.1.86 లక్షల కోట్లకు పెరిగాయి.
Gold Rates | గత నెలతో పోలిస్తే బంగారం ధర దాదాపు రూ.5000 వరకు పతనమైంది. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువ వల్ల బంగారం ధర తగ్గినట్లు తెలుస్తున్నది. వెండి ధర కూడా దిగి వచ్చింది.
Realme Fold SmartPhone | త్వరలో రియల్మీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానున్నది. శామ్సంగ్, షియోమీ, మోటరోలా రేజర్ వంటి బ్రాండ్లతో రియల్ మీ ఫోల్డబుల్ ఫోన్ పోటీ పడనున్నది.
Poco X5 5G | దేశీయ మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ పొకో.. తన పొకో ఎక్స్5 5జీ ఫోన్ ఆవిష్కరణ మూహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 14 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరిస్తుంది.
TCS on Abroad Education | విదేశీ విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలకు పేరెంట్స్ పంపే సొమ్ముపైనా మోదీ సర్కార్ కన్నుబడింది. అలా పంపే మొత్తాలపై 20శాతం టీసీఎస్ వసూలు చేయాలని నిర్ణయించింది.
Redmi 10 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ రెడ్మీ, దేశీయ మార్కెట్లోకి సన్‌రైజ్ ఆరేంజ్ కలర్లో రెడ్మీ10ను తీసుకొచ్చింది. దీని ధర రూ.9,299గా నిర్ణయించింది.
Investment Plan | మెరుగైన రిటర్న్స్ కోసం మహిళలు సిప్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. హెల్త్, జీవిత బీమా పాలసీలు తీసుకోవాలని చెబుతున్నారు.
Swiggy | హోలీ పండుగ సందర్భంగా `హోలీఎగ్` అనే యాడ్ విడుదల చేసిన స్విగ్గీపై యూజర్ల నిరసన వెల్లువెత్తింది. దీంతో సదరు యాడ్ ను స్విగ్గీ తొలగించినట్లు తెలిసింది.
Hyundai Alcazar | దేశీయ మార్కెట్లోకి హ్యుండాయ్ మోటార్ ఇండియా.. అప్ డేటెడ్ అల్కాజర్ కారు తీసుకొచ్చింది. దీని ధర రూ.16.75 లక్షల నుంచి మొదలవుతుంది. ఆసక్తి కల వారు రూ.25 వేలు చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
Home Loans | మహిళా రుణ గ్రహీతలకు ఇండ్ల రుణాలపై బ్యాంకులు 5 బేసిక్ పాయింట్ల వడ్డీరేటు రాయితీ ఇస్తాయి. స్టాంప్ డ్యూటీలోనూ డిస్కౌంట్ లభిస్తుంది. ఐటీ రిటర్న్స్ లో ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
March Financial Tasks | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపులో కొన్ని టాస్క్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు టాక్స్ డిస్కౌంట్ల కోసం పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ నె