LIC | ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మార్కెట్ వాటా వేగంగా పడిపోతున్నది. గత 3 నెలల్లో దాదాపు 4 శాతం లేదా సుమారు 400 బేసిస్ పాయింట్లు దిగజారింది.
Nokia C-12 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా.. భారత్ మార్కెట్లోకి లో బడ్జెట్ సెగ్మెంట్లో సీ-12 ఫోన్ ఆవిష్కరించింది. కేవలం రూ.5,999లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Janet Yellen on SVB | దివాళా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank- SVB)కు బెయిల్ ఔట్ ఇచ్చే ప్రసక్తే లేదని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్ కుండబద్ధలు కొట్టారు.
Tata Play Binge | రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్లకు పోటీగా కేవలం రూ.199 సబ్స్క్రిప్షన్తో టాటా ప్లే బింజ్ 25కి పైగా ఓటీటీ వేదికల కంటెంట్ను యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నది.
SVB Bankruptcy | సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) దివాళాతో టెక్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు.