Nokia C12 Pro | దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్ ఫోన్ నోకియా సీ12 ప్రో..
Nokia C12 Pro | దేశీయ మార్కెట్లోకి హెచ్ఎండీ గ్లోబల్ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నోకియా సీ12 ప్రో విడుదల చేసింది.
Nokia C12 Pro | దేశీయ మార్కెట్లోకి హెచ్ఎండీ గ్లోబల్ తన నోకియా సీ12 ప్రో (Nokia C12 Pro) ఎంట్రీ లెవల్ ఫోన్ మంగళవారం ఆవిష్కరించింది. అతి తక్కువ ధరలోనే పలు ఉపయోగకరమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ రామ్ సపోర్ట్‌తో క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్నది. నైట్ అండ్ పొట్రైట్ కెమెరా మోడల్స్‌లో అందుబాటులోకి వస్తున్నది. నోకియా సీ12 ప్రో ఫోన్ రూ.6,999లకే లభ్యం అవుతుంది. ఇది 2జీబీ రామ్ + 2జీబీ వర్చువల్ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. సెకండ్ మోడల్ ఫోన్ 5జీబీ రామ్ (3జీబీ రామ్ + 2జీబీ వర్చువల్ రామ్) విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ గల ఫోన్ రూ.7,499లకు కొనుగోలు చేయొచ్చు. రెండు స్మార్ట్ ఫోన్లు మైక్రో ఎస్డీ కార్డు సపోర్ట్‌తో ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది.
లైట్ మింట్, చార్కోల్, డార్క్ క్యాన్ కలర్ ఆప్షన్లలో నోకియా సీ12 ప్రో వస్తున్నది. రిటైల్ స్టోర్స్, ఈ-కామర్స్ వెబ్సైట్లు, నోకియా డాట్కామ్ల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 12 నెలల రీప్లేస్మెంట్ గ్యారంటీతో వస్తున్నది. 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 10వాట్ల చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటది.
నోకియా సీ12 ప్రో ఫోన్ 6.3-అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే విత్ 720×160 పిక్సెల్ రిజొల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో అందుబాటులోకి వస్తుంది. 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరా సిస్టమ్తోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. నైట్ అండ్ పొట్రైట్ మోడల్ కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) వర్షన్ సాఫ్ట్‌వేర్‌పై పని చేస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

