I-Phone SE4 | గూగుల్ పిక్సెల్ 7ఏకు పోటీగా ఆపిల్ కూడా అందరికీ అందుబాటు ధరలో ఐ-ఫోన్ ఎస్ఈ4 వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నది.
Maruti Suzuki | కార్ల మార్కెట్లో తన వాటా తిరిగి పెంచుకునేందుకు మారుతి సుజుకి ప్లాన్ చేస్తోంది. బ్రెజా, గ్రాండ్ విటారా, జిమ్మీలతోపాటు త్వరలో మార్కెట్లోకి వచ్చే ఫ్రాంక్స్ పైనే ఆశలు పెట్టుకున్నది.
Small Savings Schemes | ఇప్పటికే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారు సెప్టెంబర్ లోగా ఆధార్ కార్డు వివరాలు సమర్పించాల్సిందే. లేదంటే ఆయా ఖాతాలను బ్యాంకులు, పోస్టాఫీసు స్తంభింపజేస్తాయి.
Whatsapp Status | కేవలం వాట్సాప్‌లోనే కాదు.. ఒకేసారి వాట్సాప్‌తోపాటు ఫేస్‌బుక్‌లోనే స్టేటస్ అప్లోడ్ చేసే ఫీచర్ త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నది.
Vivo X90 & X90 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. ఈ నెల 26న ఎక్స్ సిరీస్ ఫోన్లు.. ఎక్స్90, ఎక్స్90 ప్రో ఫోన్లు ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది.
Suzuki-Hayabusa | సుజుకి మోటార్ సైకిల్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి బీఎస్-6 2.0, ఆర్డీఈ నిబంధనలకు అనుగుణంగా సూపర్ బైక్ హయబుసా ఆవిష్కరించినట్లు తెలిపింది.
UPI for Credit Line Funds | రుణ గ్రహీతలు `క్రెడిట్ లైన్` ద్వారా తీసుకునే నిధుల వినియోగానికి యూపీఐ పేమెంట్స్‌ను అనుమతిస్తూ ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.