Redmi 10 | సన్‌రైజ్ ఆరేంజ్ కలర్లో రెడ్మీ10.. ధర రూ.9,299 ఓన్లీ
Redmi 10 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ రెడ్మీ, దేశీయ మార్కెట్లోకి సన్‌రైజ్ ఆరేంజ్ కలర్లో రెడ్మీ10ను తీసుకొచ్చింది. దీని ధర రూ.9,299గా నిర్ణయించింది.
Redmi 10 | దేశీయ మార్కెట్లోకి ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ రెడ్మీ.. సన్‌రైజ్ ఆరేంజ్ కలర్ (Sunrise Orange color)తో రెడ్మీ 10 (Redmi 10) ఫోన్‌ను ఆవిష్కరించింది. గతేడాది విడుదల చేసిన ఈ ఫోన్ ఇప్పుడు ఐదు రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.9,299 మాత్రమే. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నది. కొనుగోలుదారులు సంస్థ ఎంఐ (Mi) స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయొచ్చు.
ఇవీ రెడ్మీ 10 స్పెషిఫికేషన్స్..
డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్.
ఎంఐయూఐ13 లేయర్‌తో ఆండ్రాయిడ్ 11 వర్షన్ బేస్‌గా పని చేస్తుంది.
6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే.
400 నిట్స్ పీక్ బ్రైట్నెస్.
గొరిల్లా కార్నింగ్ గ్లాస్3 ప్యానెల్ ప్రొటెక్షన్.
ఓక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ విత్ అడెర్నో 610 జీపీయూ అండ్ అప్టూ 6జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ రామ్.
ఓన్ స్టోరేజీ కోసం 2జీబీ రామ్ విస్తరణ
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ పొర్ట్రైట్ సెన్సర్.
కెమెరా సెటప్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ ఫెసిలిటీ లభ్యం.
సెల్ఫీ కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా లభ్యం.
రెడ్మీ 10 ఫోన్లో ఎస్డీకార్డు ద్వారా ఇంటర్నల్ స్టోరేజీ 128 జీబీ వరకు విస్తరణ.
4జీ ఎల్టీఈ, వై-ఫై 801.11ఏసీ, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్యాక్‌సైడ్ ఫింగర్‌ప్రింటర్ సెన్సర్.
6000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, సపోర్ట్స్ 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్.
10వాట్ల బండిల్డ్ చార్జర్ కూడా లభ్యం.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

