Adani-Nikkei Asia | అదానీ గ్రూప్ సంస్థల రుణాల్లో 40 శాతం భారతీయ బ్యాంకులవేనని నిక్కీ ఏషియా తేల్చింది. అందులో 30 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలు పెట్టాయని పేర్కొన్నది.
Samsung | ఇండియాలోనే ప్రీమియం లాప్‌టాప్‌లు తయారు చేయాలని శాంసంగ్ నిర్ణయించింది. తద్వారా కేంద్రం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీంతో లబ్ధి పొందాలని తలపోస్తున్నది.
Alibaba-Paytm | దేశీయ ఫిన్ టెక్ కంపెనీ పేటీఎంలో తన 3.4 శాతం వాటాను చైనా ఈ-కామర్స్ సంస్థ అలీబాబా విక్రయించింది. దీంతో పేటీఎం నుంచి అలీబాబా పూర్తిగా వైదొలిగినట్లయింది.
Moody`s-Adani | అదానీ గ్రూప్ సంస్థలకు ప్రముఖ ఇంటర్నేషనల్ రేటింగ్స్ సంస్థ మూడీ`స్ ఇన్వెస్టర్స్ సర్వీస్ షాక్ ఇచ్చింది. నాలుగు అదానీ గ్రూప్ సంస్థల రేటింగ్‌ను స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు డౌన్ గ్రేడ్ చేస్తున్నట్లు శు�
Stocks | అదానీ గ్రూపు సంస్థలపై మోర్గాన్ స్టాన్ లీ వెయిటేజీ, పేటీెఎంలో అలీబాబా పూర్తిగా వాటా విక్రయించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా శుక్రవారం స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. అదానీ స్టాక్స్ మీ�
Home Loans | ఆర్బీఐ రెపోరేటుకు అనుగుణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండ్ల రుణాలతోపాటు ఇతర రుణాలపై వడ్డీరేట్లు 25 బేసిక్ పాయింట్ల వరకు పెంచేశాయి.
Air India | ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ వద్ద సుమారు 250 విమానాల కొనుగోలు డీల్ ఖరారైందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. వచ్చేవారం డీల్ పూర్తి కావచ్చునని సమాచారం.
Lay-offs | భారతీయ ఐటీ కంపెనీలు నియమించుకున్న ఫ్రెషర్స్ ఉద్యోగుల్లో ఏడాదిలోపు స్క్రీనింగ్ టెస్ట్ ఫెయిలైన వారు 2500 మందిని తొలగించనున్నాయని వార్తలొస్తున్నాయి.
Norway Wealth Fund | హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థలకు మరో షాక్ తగిలింది. మూడు అదానీ గ్రూపు సంస్థల్లో 200 మిలియన్ డాలర్ల వాటాలు విక్రయిస్తామని నార్వే వెల్త్ ఫండ్ తేల్చి చెప్పింది.