Singareni | వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో సింగరేణి కొత్తగా ప్రారంభించే ఐదు గనుల నుంచి 134 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Matter Aera E-Bike | యూత్‌ను ఆకర్షించే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న తొలి గేర్ ఎలక్ట్రిక్ బైక్ `ఏరా`ను స్టార్టప్ సంస్థ మ్యాటర్ ఎనర్జీ ఆవిష్కరించింది. పూర్తిగా స్పోర్టీ లుక్‌తో ఉన్న ఈ బైక్ ధర
All New Hyundai Verna | హ్యుండాయ్ మోటార్స్ ఆల్ న్యూ జనరేషన్ వెర్నా కార్ల బుకింగ్స్ ప్రారంభించింది. ఈ నెల 21న మార్కెట్లోకి రానున్నది. ఆసక్తి గల వారు రూ.25 వేలతో బుక్ చేసుకోవచ్చు.
Cars Sales | కొన్ని హైఎండ్ మోడల్ కార్ల కోసం కస్టమర్లు ఏడాది పాటు వెయిటింగ్ చేయాల్సి వస్తున్నది. 7.2 లక్షల కార్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వెయిట్ చేయాల్సి వస్తుందని కార్ల తయారీ సంస్థలు చెబుతున్నాయి.
Home Loans | ఇండ్ల రుణాలపై హెచ్డీఎఫ్సీ 0.25శాతం వడ్డీరేట్లు పెంచింది. అయితే, సిబిల్ స్కోర్ 760కి పైగా ఉంటే మార్చి నెలాఖరు వరకు 8.70 శాతం స్పెషలాఫర్ తో రుణాలివ్వనున్నది.
ACs & Fridges | వేసవి వస్తుండటంతో ఏసీలు, ఫ్రిజ్ లు, కూలర్లకు గిరాకీ పెరిగింది. ఫిబ్రవరిలో 10 శాతం సేల్స్ పెరిగాయి. గిరాకీని బట్టి ధరలు 7-25 శాతం పెరిగాయి.
Narayana Murthi on ChatGPT | చాట్ జీపీటీతో ఎటువంటి సమస్య లేదని, మానవ మేధస్సును ఏదీ ఢీకొట్టలేదని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి కుండబద్ధలు కొట్టారు.