Maruti Jimny | త్వరలో మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి ఎస్ యూవీ కారు జిమ్నీ ధర లీక్ అయింది. దీని ధర రూ.9.99 లక్షల నుంచి రూ.13.99 లక్షల మధ్య పలుకుతుందని తెలుస్తున్నది.
Bajaj Chetak | మార్కెట్లో గిరాకీకి అనుగుణంగా వచ్చే జూన్ నాటికి చేతక్ ఈవీ స్కూటర్ల ఉత్పత్తి లక్ష్యం 10 వేల మైలురాయికి చేరుకోవాలని భావిస్తున్నట్లు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు.
IT Returns | ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయం దగ్గర పడింది. అందుకు ఫామ్-16, ఇతర ఆదాయ వనరుల పత్రాలు, ఫామ్ 26ఎఎస్, ఏఐఎస్, టీఐఎస్ తదితర పత్రాలు సేకరించుకోవాలని ఆర్థిక వేత్తలు అంటున్నారు.
Gold Rate | అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలోపేతం కావడంతో దేశీయంగా బంగారం ధర దిగి వచ్చింది. శుక్రవారం ట్రేడింగ్ లో తులం బంగారం ధర రూ.59,980 వద్ద స్థిర పడింది.
Acer Swift Go 2023 | దేశీయ మార్కెట్లోకి ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఏసర్.. ఏసర్ స్విఫ్ట్-2023 (Acer Swift Go 2023) తెచ్చింది. దీని ధర రూ.79,990గా నిర్ణయించింది.
Stocks | ప్రధాన స్టాక్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించడంతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు సైతం స్టాక్స్ కొనుగోళ్లకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి.
Smart Phone Sales | వరుసగా రెండో త్రైమాసికంలోనూ స్మార్ట్ ఫోన్ల సేల్స్ లో శాంసంగ్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రీమియం ఫోన్ల పట్ల ప్రజల్లో మోజు పెరుగుతున్నది.
Jio-HBO | హెచ్‌బీవో హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు భారత్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. వార్నర్ బ్రదర్స్. డిస్కవరీ సంస్థతో రిలయన్స్ అనుబంధ వయాకాం 18 ఒప్పందం కుదుర్చుకోవడమే దీనికి కారణం.
EPFO | అధిక పెన్షన్ కోసం సబ్ స్క్రైబర్ల నుంచి దరఖాస్తుల సబ్మిషన్ కోసం ఈపీఎఫ్ఓ జారీ చేసిన సర్క్యులర్.. సభ్యుల్లో గందరగోళానికి దారి తీస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి.
Credit Card | క్రెడిట్ కార్డు కంపెనీలు ఇచ్చే క్యాష్‌బ్యాక్, ఈఎంఐ, బై నౌ పే లేటర్ వంటి ఆఫర్లు వినడానికి ఆకర్షణీయంగా ఉన్నా.. చెల్లింపుల్లో ఇబ్బందులు ఫేస్ చేయాల్సిందే. సౌలభ్యాల మాటున ఉన్న సీక్రేట్స్ తెలుసుకోకు�