GST Collection | గతేడాది ఏప్రిల్ తర్వాత రికార్డు స్థాయిలో మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్లు వసూలైతే, గత నెలలో రూ.1,60, 612 కోట్లు వసూలయ్యాయి.
Cars-SUVs | రెండోదశ బీఎస్-6 నిబంధనలు అమల్లోకి రావడంతో మారుతి ఆల్టో800 మొదలు హోండా ఫోర్త్ జెన్ సిటీ, మహీంద్రా అల్టూరస్ 4జీ వంటి కార్ల సేల్స్ శనివారం నుంచి నిలిచిపోనున్నాయి.
Mobile Tracking | మొబైల్ ఫోన్ పోయిందా.. నో ప్రాబ్లం.. ఐఎంఈఐ ఆధారంగా సీఈఐఆర్ లో నమోదు చేస్తే సరి.. ఆ ఫోన్ ఎవరి దగ్గర, ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకోవడం చాలా ఈజీ..
Petrol Fuelling | పెట్రోల్ బంకుల వద్ద అలర్ట్ గా లేకపోతే బాయ్ లు మన వెహికల్స్ లో తక్కువ పెట్రోల్ నింపే అవకాశం ఉంది. పెట్రోల్ నింపుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలి సుమా..!
Idly Order | ఇడ్లీ అంటే దక్షిణ భారతీయులకు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్.. గత ఏడాది కాలంలో ఓ హైదరాబాదీ గరిష్టంగా రూ.6 లక్షల విలువైన ఇడ్లీ ఆర్డర్ చేశారని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది.
Honda Motor Cycles | వచ్చే త్రైమాసికంలో హోండా మోటార్ సైకిల్స్.. 160సీసీ బైక్, 125 సీసీ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లోకి తెస్తున్నట్లు సంస్థ సీఈవో అతుషి ఒగటా తెలిపారు.
Car Price | కర్బన ఉద్గారాల నియంత్రణకు ఆర్డీఈ నిబంధనలు అమలు చేయాల్సి రావడంతో వచ్చే నెల నుంచి వేరియంట్లను బట్టి ఆయా కార్ల ధరలు రూ.50 వేలు కాస్ట్ లీ కానున్నాయి.