Health Insurance | ఆరోగ్య బీమా.. మహిళలు గర్భవతులైనప్పటి నుంచి ప్రసవం వరకు.. ప్రసవం తర్వాత వైద్య చికిత్సకు కవరేజీ కల్పించే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.
Google | ఆర్థిక మాంద్యం ముప్పు నేపథ్యంలో గూగుల్ సరికొత్త పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. సంస్థలో ఉద్యోగులకు ఇచ్చే ఫ్రీ స్నాక్స్, లాండ్రీ సర్వీస్, ఇతర వసతులకు రాం రాం చెబుతున్నట్లు తెలిపింది.
Credit Suisse Layoffs | సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్ సూయిజ్ బ్యాంకును యూబీఎస్ విలీనం చేసుకోవడంతో దాదాపు 36 వేల మంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
Lava Blaze 2 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా.. త్వరలో భారత్ మార్కెట్లోకి బ్లేజ్-2 ఫోన్ తీసుకు రానున్నది. ఈ ఫోన్ ధర బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని సమాచారం.
Smart Phones | దేశీయ మార్కెట్లోకి వన్ ప్లస్, పొకొ, అసుజ్ వంటి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు విభిన్న బడ్జెట్ శ్రేణులతో కూడిన ఫోన్లను ఈ నెలలో ఆవిష్కరిస్తున్నాయి.
Women Savings | మహిళలు, బాలికల కోసం కేంద్రం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం తీసుకొచ్చింది. శనివారం నుంచి దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులోకి వచ్చింది.
IPL-Tata Tiago | ఐపీఎల్-2023 అధికారిక భాగస్వామిగా టాటా టియాగో చేరింది. మ్యాచ్ లు జరిగే స్టేడియంల వద్ద ఏర్పాటు చేసిన డిస్ ప్లే కార్లను బంతి తాకిన ప్రతి సారి.. సంబంధిత బ్యాటర్ కు రూ. లక్ష నగదు బహుమతి అందిస్తుంది.
LTCG Tax | అందరికీ సొంతింటి కల సాకారం చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్.. ఇండ్లపై దీర్ఘకాలిక పెట్టుబడులను కొత్త ఇండ్ల కొనుగోలు, నిర్మాణానికి బదిలీ చేయడంపై పరిమితులు విధించింది. రూ.10 కోట్ల పరిమి�
April Bank Holidays | ఏప్రిల్ నెలలో బ్యాంకులు 15 రోజులు మాత్రమే పని చేస్తాయి. మహావీర్ జయంతి, అంబేద్కర్ జయంతి, రంజాన్ పర్వదినాలతోపాటు ఏడు వారాంతపు సెలవుల్లో బ్యాంకులు పని చేయవు.
Fixed Diposits | ఆర్బీఐ రెపోరేటుకు అనుగుణంగా అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసే విషయంలో ఆచితూచి స్పందించాలని నిపుణులు సూచిస్తున్నారు.