Google Pay | గూగుల్‌పే యాప్‌లో సాంకేతిక లోపం వల్ల క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఓచర్లు స్క్రాచ్చేసిన అమెరికన్ యూజర్ల ఖాతాల్లో రూ.800 నుంచి రూ.81 వేల వరకు నగదు క్రెడిట్ అయ్యింది.
Bad News for Techies | ఆర్థికమాంద్యం ముప్పుతో గ్లోబల్ కార్పొరేట్లు భారీగా ఉద్యోగుల లేఆఫ్స్ అమలు చేశాయి. ఇండియా ఐటీ దిగ్గజాలు మరో రూపంలో పొదుపు చర్యలు చేపట్టనున్నాయని సమాచారం. మిడిల్, సీనియర్ ఎగ్జిక్యూటి
ప్రిస్క్రిప్షన్ డిజిటల్ థెరాప్యుటిక్స్ను అభివృద్ధి చేసి మార్కెట్ చేసే అమెరికాకు చెందిన పీర్ థెరాప్యుటిక్స్ (Pear Layoffs) 170 మంది ఉద్యోగులను తొలగించునున్నట్టు ప్రకటించింది.
Credit Card Hack | ముంబై వ్యాపారవేత్త తన బ్యాంకు ఖాతా వివరాలు హ్యాక్ చేసి, ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి రూ.52,500 డ్రా చేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Gold Imports | గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బంగారం దిగుమతులు 30 శాతం తగ్గాయి. బంగారం దిగుమతిపై కేంద్రం కస్టమ్స్ డ్యూటీ పెంచడమే కారణం అని తెలుస్తున్నది.
I-Phone SE4 | గూగుల్ పిక్సెల్ 7ఏకు పోటీగా ఆపిల్ కూడా అందరికీ అందుబాటు ధరలో ఐ-ఫోన్ ఎస్ఈ4 వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నది.
Maruti Suzuki | కార్ల మార్కెట్లో తన వాటా తిరిగి పెంచుకునేందుకు మారుతి సుజుకి ప్లాన్ చేస్తోంది. బ్రెజా, గ్రాండ్ విటారా, జిమ్మీలతోపాటు త్వరలో మార్కెట్లోకి వచ్చే ఫ్రాంక్స్ పైనే ఆశలు పెట్టుకున్నది.
Small Savings Schemes | ఇప్పటికే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారు సెప్టెంబర్ లోగా ఆధార్ కార్డు వివరాలు సమర్పించాల్సిందే. లేదంటే ఆయా ఖాతాలను బ్యాంకులు, పోస్టాఫీసు స్తంభింపజేస్తాయి.
Whatsapp Status | కేవలం వాట్సాప్‌లోనే కాదు.. ఒకేసారి వాట్సాప్‌తోపాటు ఫేస్‌బుక్‌లోనే స్టేటస్ అప్లోడ్ చేసే ఫీచర్ త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నది.