Redmi | షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ.. భారత్ మార్కెట్లోకి ఏ2, ఏ2+ పేరిట రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు తెచ్చింది. వీటిపై రెండేండ్ల వారంటీ కూడా అందిస్తున్నది.
Paytm SBI Rupay Credit Card | ఎన్పీసీఐ సహకారంతో రూపే నెట్ వర్క్ పై సరికొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు పేటీఎం ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డు ఆవిష్కరించారు.
Best EV Cars | తక్కువ నిర్వహణ ఖర్చు.. మెరుగైన ఎఫిషియెన్సీ వంటి అంశాలతో ఇండియాలో ఈవీ కార్లకు గిరాకీ పెరుగుతున్నది. టాటా నెక్సాన్ మొదలు హ్యుండాయ్ కోనా ఈవీ వరకు చౌక ధరలో అందుబాటులో ఉన్నాయి.
Hero XPluse 200 4V 2023 | హీరో మోటో కార్ప్.. దేశీయ మార్కెట్లోకి ఎక్స్ ప్లస్ 200 4వీ 2023 బైక్ తెచ్చింది. దీని ధర రూ.1.43 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య పలుకుతుంది.