Maruti Suzuki Discounts | ఒకవైపు బీఎస్-6 2.0తో ధరలు పెంచినా.. పలు మోడల్ కార్లపై మారుతి సుజుకి ఈ నెలాఖరు వరకు గరిష్టంగా రూ.55 వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నది.
Samsung | ఆర్థిక మాంద్యం నేపథ్యంలో బోర్డు సభ్యుల వేతనాలపై పెంపు నిలిపేసింది శాంసంగ్. ఉద్యోగులకు సగటున 4.1 శాతం వేతనం పెంచేందుకు అంగీకారం కుదిరింది. గతేడాది 9 శాతం వేతనాలు పెంచడం గమనార్హం.
Car Sales | మార్చి కార్ల సేల్స్ లోనూ మారుతి సుజుకిదే హవా.. హ్యుండాయ్ క్రెటా, టాటా మోటార్స్ పంచ్, నెక్సాన్ మినహా అమ్ముడైన టాప్-10 మోడల్ కార్లలో మారుతి సుజుకి కార్లే. కొత్తగా ఆ జాబితాలో గ్రాండ్ విటారా కూడా వచ్చి చేరిం
Gold rates | నిన్న ఆల్‌టైం హైయస్ట్కు చేరిన బంగారం ధరలు దిగొచ్చాయి. తులం బంగారంపై దాదాపు రూ.760 వరకు తగ్గింది. దీంతో శుక్రవారం హైదరాబాద్‌లో రూ.61,800 పలికిన 10 గ్రాముల బంగారం (24 క్యారెట్స్) ధర ఇవాళ రూ.61,040కి పడిపోయింది.
Gold Rate | బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైం హై రికార్డుకు చేరాయి. శుక్రవారం హైదరాబాద్‌లో తులం 24 క్యారెట్ పసిడి విలువ రూ.61,800లను తాకింది.
Debit/Credit Card | గతంతో పోలిస్తే ఆన్ లైన్ పేమెంట్స్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు పెరిగాయి. 130 కోట్లకు పైగా డెబిట్, 15 కోట్లకు పైగా క్రెడిట్ కార్డు చెల్లింపులు జరుగుతున్నాయి.
Uber | ఉబెర్ క్యాబ్ సర్వీసెస్ సంస్థ.. తమ రైడర్ల ఫోన్ బ్యాటరీ చార్జింగ్ తక్కువగా ఉంటే.. ఎక్కువ రైడ్ చార్జీ వసూలు చేస్తున్నదని ఒక బెల్జియం వార్తా సంస్థ పరిశోధనలో తేలింది.
Meta | మాంద్యం వేళ టెక్ సంస్థలన్నీ వేలల్లో ఉద్యోగులను తొలగిస్తుంటే.. మెటా మాజీ ఉద్యోగి తనకు ఆరు నెలలు పని లేకుండానే రూ.1.5 కోట్ల వేతనం ఇచ్చారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Elon Musk-Twitter | ట్విట్టర్ యూజర్లు తమ కంటెంట్ ద్వారా మనీ సంపాదించుకునే చాన్స్ కల్పించారు ఆ సంస్థ అధిపతి ఎలన్ మస్క్. ట్విట్టర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, మానిటైజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.
Hyundai's EXTER | భారత్ మార్కెట్లోకి త్వరలో మరో ఎస్ యూవీ కారు `ఎక్స్ టర్` తీసుకొస్తామని ప్రకటించింది. ఈ కారు టాటా పంచ్ తో పోటీ పడుతుందని వెల్లడించింది.
Tata Motors Cars Costly | రెండోదశ బీఎస్-6 నిబంధన అమలుతో కార్ల తయారీ ఖర్చు పెరిగింది. ప్రతి కారులోనూ రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) పరికరం వాడాల్సి రావడంతో టాటా మోటార్స్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తమ కార్ల ధరలు పెంచుతున్నట�
Honda Cars | హోండా కార్స్ ఇండియా దేశంలో విక్రయిస్తున్న సిటీ, అమెజ్ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ రాయితీలు ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగుతాయి.