MG Comet EV | భారత్ మార్కెట్లోకి ఎంజీ మోటార్స్.. బుల్లి, ఎంట్రీలెవల్ ఈవీ కారు `కొమెట్` తీసుకొస్తున్నది. ఇది టాటా టియాగో ఈవీతో పోటీ పడుతుందని భావిస్తున్నారు.
Adani | అమెరికా షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్�
Homes | వడ్డీరేట్లు పెరిగినా సొంతిండ్ల కొనుగోలుకే ప్రజలు మొగ్గుతున్నారు. తొలిసారి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కంటే ట్రిపుల్ బెడ్ రూం ఇండ్లపై మోజు పెంచుకుంటున్నారని సీఐఐ-అన్ రాక్ సర్వేలో తేలింది.
Xiaomi 13 Ultra | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ జెయింట్ షియోమీ.. మార్కెట్లోకి షియోమీ 13 ఆల్ట్రా తీసుకొచ్చింది. 11 ఆల్ట్రా వేరియంట్ కొనసాగింపుగా 13 ఆల్ట్రా ఫోన్ తెచ్చినట్లు తెలిపింది.
Digital Transactions | గతంతో పోలిస్తే 2022లో అన్ని రూపాల్లో డిజిటల్ పేమెంట్స్ రికార్డు నమోదు చేశాయి. గతేడాది రూ.149.5 లక్షల కోట్ల విలువైన 87.92 బిలియన్ల లావాదేవీలు రికార్డయ్యాయి.
Laptop Sales | కరోనా వేళ భారీగా డిమాండ్ గల పర్సనల్ కంప్యూటర్లు, లాప్ టాప్ లకు.. అధిక ధరలు, వడ్డీరేట్లు, ఇంధన వ్యయం వల్ల డిమాండ్ తగ్గింది. గతేడాది లాప్ టాప్ సేల్స్ 16 శాతం తగ్గాయి.
HP Laptops | విద్యార్థుల నుంచి ఐటీ నిపుణుల వరకు ప్రతి ఒక్కరికి ఉపకరించేలా ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్పీ.. మూడు పెవిలియన్ సిరీస్ లాప్టాప్లు తీసుకొచ్చింది.
Stocks | వరుసగా తొమ్మిది సెషన్లలో సానుకూలంగా సాగిన స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో రెండో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
ITR Filing | ప్రతి వేతన జీవి, బుల్లి వ్యాపారవేత్త.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్.. ప్రతి ఒక్కరూ ఆదాయాన్ని బట్టి ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. అందుకు పాన్ కార్డ్, ఆధార్ కార్డు, ఫామ్-16ఏ వంటి పత్రాలు సిద్ధం చేసుకోవాలి.
ఫ్యాబ్ఇండియా లిమిటెడ్ సీఈవోగా రాజేశ్వరి శ్రీనివాసన్ నియమితులయ్యారు. గతంలో టాటా గ్రూపులో విధులు నిర్వహించిన రాజేశ్వరి..ఈ నెలలోనే ఫ్యాబ్ ఇండియా సీఈవోగా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
Nexon EV Max Dark | అనతి కాలంలో పాపులరైన నెక్సాన్ ఈవీ మ్యాక్స్.. డార్క్ ఎడిషన్ కారును టాటా మోటార్స్ మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.19.04 లక్షల నుంచి మొదలవుతుంది.