Scorpio-N costly | బీఎస్-6 2.0 ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేయడంతో స్కార్పియో-ఎన్ ధర కొత్తగా రూ. 51,299 పెరిగింది. పది నెలల్లో రూ.లక్ష పెంచేసింది మహీంద్రా.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో తొమ్మిది రోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. ఐటీ స్టాక్స్ పతనంతో బీఎస్ఈ సెన్సెక్స్ 520.25 పాయింట్ల (0.86 శాతం) నష్టంతో 59,910.75 పాయింట్ల వద్ద స్థిర పడింది.
Infosys | సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ఇంట్రా డే ట్రేడింగ్లో ఇన్ఫోసిస్ రెండేండ్ల కనిష్టస్థాయికి పతనమైంది. 2019 అక్టోబర్ తర్వాత స్టాక్ భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి.
Best Smart Phones | ఇప్పుడు దేశమంతా 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రియులకు మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు బడ్జెట్ ధరలోనే స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నాయి.
Nirmala Sita Raman | ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి అమెరికా ఫెడ్ రిజర్వును అనుసరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు.
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు స్టాక్స్ ఎం-క్యాప్ రూ.67,859.77 కోట్లు పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా లబ్ధి పొందాయి.
Credit Cards | ఇయర్ ఎండ్ హాలీడే ప్లానింగ్ చేసే వారికి, తరచూ విమాన ప్రయాణాలు చేసే వారికి పలు బ్యాంకుల కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఆకర్షణీయమైన ఆఫర్లు, బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి.
Axis-Vistara Credit Card | దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారికి యాక్సిస్- విస్తారా క్రెడిట్ కార్డు నాలుగు కాంప్లిమెంటరీ ఎకానమీ క్లాస్ టికెట్లు ఆఫర్ చేస్తున్నది.
KTM 390 Adventure X | ఆస్ట్రేలియా మోటారు సైకిల్ సంస్థ కేటీఎం.. భారత్ మార్కెట్లోకి కేటీఎం 390 అడ్వెంచర్ ఎక్స్ తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.2.80 లక్షలు మాత్రమే.
Fastag Records | దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ వసూళ్లు రికార్డులు నమోదు చేసింది. 2017-18లో రూ.21,948 కోట్లు వసూలైతే, గత ఏడాదిలో రూ.50,855 కోట్లకు చేరాయి.
Jio Cinima | ఐపీఎల్ టోర్నీతో రికార్డు స్థాయిలో వీక్షకులను సంపాదించుకున్నది జియో సినిమా యాప్. ఐపీఎల్ తర్వాత జియో సినిమాలో వచ్చే కంటెంట్ మీద చార్జీ వసూలు చేయాలని రిలయన్స్ నిర్ణయించింది.