Gold Rate | అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు ఆదివారం కాస్త కరుణించాయి. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.330 తగ్గి రూ.60,820 వద్ద స్థిర పడింది. 24 క్యారట్ల బంగారం ధర గ్రామ్పై తగ్గి రూ.6082 వద్ద సాగుతున్నది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం గ్రామ్ ధర రూ.30 తగ్గి రూ.5,575 వద్ద నిలిచింది. శనివారం 22 క్యారట్ల బంగారం ధర రూ. 5,605గా నమోదైంది. ఇక ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ.44,600 వద్ద ముగిసింది.
సిటీ ———– 22 క్యారట్లు (10గ్రా) —- 24 క్యారట్లు (10గ్రా)
చెన్నై ———— రూ. 56,050 ——- రూ. 61,150
ముంబై ———- రూ. 55,750 ——- రూ.60,820
ఢిల్లీ ————- రూ. 55,900 ——- రూ.60,970
కోల్కతా ——– రూ. 55,750 ——– రూ.60,820
బెంగళూర్ —— రూ.55,800 ——- రూ. 60,870
హైదరాబాద్ — రూ. 55,750 ——- రూ. 60,820
కేరళ ———– రూ. 55,750 ——- రూ. 60,820
పుణె ————- రూ. 55,750 —— రూ. 60,820
వడోదర ——– రూ. 55,800 ——- రూ. 60,870
అహ్మదాబాద్ — రూ. 55,800 —– రూ. 60,870
జైపూర్ ——— రూ. 55,900 ——- రూ. 60,970
లక్నో ———– రూ. 55,900 ——- రూ. 60,970
కోయంబత్తూర్ — రూ. 56,050 ——- రూ. 61,150
మదురై ——— రూ. 56,050 ——- రూ. 61,150
విజయవాడ —— రూ. 55,750 —— రూ. 60,820
పాట్నా ———– రూ. 55,800 ——- రూ.60,870
నాగ్పూర్ ——— రూ. 55,750 ——- రూ. 60,820
చండీగఢ్ ———- రూ. 55,900 —– రూ.60,970
సూరత్ ———— రూ. 55,800 —– రూ.60,870
భువనేశ్వర్ ——– రూ.55,750 —— రూ.60,820
మంగళూరు —— రూ. 55,800 —— రూ.60,870
విశాఖపట్నం —— రూ. 56,650 —– రూ.60,820
నాసిక్ ———– రూ. 55,780 ——- రూ. 60,850
మైసూర్ ———- రూ. 55,800 ——- రూ.60,870
బళ్లారి ———— రూ. 55,800 ——- రూ.60,870
గుర్గావ్ ———– రూ. 55,900 ——– రూ.60,970
గుంటూరు ——– రూ. 55,750 ——– రూ. 61,800
నెల్లూర్ ———- రూ. 55,750 ——– రూ.60,820
కాకినాడ ——— రూ. 55,750 ——– రూ.60,820
తిరుపతి ——— రూ. 55,750 ——- రూ.60,820
కడప ———— రూ.55,750 ——– రూ.60,820
అనంతపురం —— రూ.55,750 —– రూ.60,820
వరంగల్ ———- రూ.55,750 —— రూ.60,820
నిజామాబాద్ ——- రూ.55,750 —— రూ.60,820
ఖమ్మం ———— రూ.55,750 —— రూ.60,820
బర్హంపురం ——– రూ.55,750 —— రూ.60,820
రూర్కేలా ———- రూ.55,750 —— రూ.60,820
రాజ్కోట్ ———- రూ.56,800 —— రూ.60,870
షోలాపూర్ ——– రూ.55,750 ——- రూ.60,820