అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ టన సిద్దిపేట జి ల్లాలో గురువా రం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవపూర్ మండలం పలుగుగడ్డకు చెందిన లోకుల సాయిరామ్ (30) తనకున్న ఇరువై గుంటలతోపాటు మరో ఎకరం ఇరువై గుంటల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పంట చేతికి రాక ఆర్థికంగా నష్టపోయాడు.
- సిద్దిపేట జిల్లా పలుగుగడ్డలో విషాదం
జగదేవ్పూర్, సెప్టెంబర్ 24 : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ టన సిద్దిపేట జి ల్లాలో గురువా రం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవపూర్ మండలం పలుగుగడ్డకు చెందిన లోకుల సాయిరామ్ (30) తనకున్న ఇరువై గుంటలతోపాటు మరో ఎకరం ఇరువై గుంటల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పంట చేతికి రాక ఆర్థికంగా నష్టపోయాడు. రూ.15 లక్షల వరకు అప్పులున్నాయి.
వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపంతో గురువారం పొలానికి వెళ్లిన సాయిరామ్ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయిరామ్కు భార్య సు జాత, పదేండ్లలోపు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

