కౌలు వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గంలేక మనోవేదనకు గురై పురుగులమందు తాగి ప్రాణాలు తీసుకున్న కౌలు రైతు బానోత్ వీరన్న (వీరూ) స్వగ్రామంలో సోమవారమూ విషాదఛాయలే కన్పించాయి. ఉండేందుకు సరైన ఇల్లులేక, �
‘అన్నా.. రైతులుగా వ్యవసాయం చేసి ప్రతీ ఒక్కరికీ అన్నం పెడుతున్నామన్నా. రైతుల కష్టాలను చూడాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నానన్నా. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు ఉన్నాయన్నా. పంటలకు ధరల్లేక ఎన్నో �
అప్పుల బాధతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రై తు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లి గ్రామానికి చెందిన రైతు జలారపు లింగన్న (22) తన
అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం.. కాసిపేట మండలం కొత్తవరిపేటకు చెందిన గుండా శ్రీదేవి (38) వ్యవసాయం చేస్తూ జీవనం సా
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా సర్వాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన తిరుపతి సాంబయ్య(35) రెండెకరాల్లో వరి వేశాడు. పెట్టుబడి, ఆర్థిక ఇబ్బందులతో సుమారు రూ.5 లక్షలు అప్పులయ్యాయి. మనస
సాగు కలిసిరాక.. పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. మావల సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్
మహబూబాబాద్, మెదక్ జిల్లాలో అప్పులబాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఇంటికన్నెకు చెందిన గందసిరి బొందయ్య(50)కు ఎకరంనర పొలం ఉంది.
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘట న నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో చోటుచేసుకున్నది. పోలీసు లు, కుటుంబ సభ్యులు తెలిపిన వి వరాల ప్రకారం.. సుర్జాపూర్ గ్రా మానికి చెందిన రై�
అప్పుల బాధతో ఓ రై తు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుటలో చోటుచేసుకున్నది. తొగుట ఎస్సై రవికాంతారావు తెలిపిన వివరాల ప్రకారం.. తొగుటకు చెందిన బండారు మహేశ్ (35)కు 20 గుంటల పొలం
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక మనోవేదనకు గురైన ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామంలో చోటుచేసుకున్నది.
అప్పులబాధతో కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చల్లా రాజు తెలిపిన కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం భావ్సింగ్
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘట న సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో మంగళవారం చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగదేవ్పూర్కు చెందిన రాగుల నర్సింహులు (36) రెండెకరాలు కౌల�
అప్పుల భారం ఒకే కుటుంబంలోని ఏడుగురిని చిదిమేసింది. రుణ ఊబిలో కూరుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన హర్యానాలోని పంచకులలో వెలుగుచూసింది. ఇందులో ఆరుగురు కారులోనే మరణిం
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నదాతను నిలువునా ముంచుతున్నది. వచ్చి 12 నెలలు దాటిన తర్వాత రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించగా.. అది కూడా అరకొర పంపిణీ చేయడంతో అర్హులైన వేలాది