అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య
వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చే మార్గంలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం భీంపూర్కు చెందిన దుర్వ సుంగు(30) తన పేరుపై ఐదెకరాలు, తండ్రి పేరు మీదున్న పదెకరాలు సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది పంటలు పండకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, అప్పులు ఎలా తీర్చాలని తన తండ్రితో చెప్పి బాధపడేవాడు.
- ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో ఘటన
ఇచ్చోడ(సిరికొండ), ఫిబ్రవరి 16 : వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చే మార్గంలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం భీంపూర్కు చెందిన దుర్వ సుంగు(30) తన పేరుపై ఐదెకరాలు, తండ్రి పేరు మీదున్న పదెకరాలు సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది పంటలు పండకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, అప్పులు ఎలా తీర్చాలని తన తండ్రితో చెప్పి బాధపడేవాడు.
ఈ నెల 15న జొన్న పంట కాపలా కోసం తన తండ్రి దుర్వ సోనేరావుతో కలిసి వెళ్లాడు. తండ్రి నిద్రిస్తున్న సమయంలో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో పురుగులమందు తాగాడు. గమనించిన తండ్రి.. సుంగు నోటి నుంచి నురుగరావడంతో కుటుంబీకుల సాయంతో రిమ్స్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతుడికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై కాత్లే రమేశ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

