Gold Price | బంగారం, వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) గోల్డ్ రేటు గత వారం మునుపెన్నడూ లేనివిధంగా 10 గ్రాములు రూ.1,34,800 పలికిన విషయం తెలిసిందే.
Gold | ధనత్రయోదశి సందర్భంగా బంగారం, వెండి కొనుగోళ్లు పెరిగాయి. ప్రస్తుతం పసిడి ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే, గతేడాదితో పోలిస్తే డిమాండ్ 15శాతం తగ్గే అవకాశం ఉన్నది.
Gold-Silver Price | వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు భారీగా పెరిగాయి. ఒకే రోజు రూ.8వేలు పెరిగి.. తొలిసారిగా వెండి కిలో ధర రూ.1.71లక్షలు దాటింది.
బంగారం హద్దు అదుపు లేకుండా దూసుకుపోతున్నది. రోజుకొక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న పుత్తడి మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర బుధవారం ఏకంగా మరో రూ.2,600 ఎగబాకింది.
బంగారం ధర మరింత పెరిగింది. దేశీయంగా తులం తొలిసారి రూ.1.24 లక్షలు పలికింది. మంగళవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు ఢిల్లీలో రూ.700 పుంజుకొని రూ.1,24,000గా నమోదైందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలియజేసింది. భార�
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సోమవారం రికార్డులతో హోరెత్తించాయి. మరో సరికొత్త స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల గోల్డ్ రేటు ఢిల్లీలో రూ.1,500 ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,19,500 �
Gold Price | ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రపంచ మార్కెట్లో బలమైన సంకేతాల నడుమ దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు మరోసారి స్వల్పం�
Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరట ఇచ్చాయి. ఇటీవల వరుసగా ధరలు పైపైకి కదులుతూ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం రూ.500 తగ్గింది. 24 క్యారెట్ల పసిడి రూ.1,13,300కి చేరింది.
Gold Futures | పసిడి ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల పెరుగుతూ వస్తున్నాయి. ట్రంప్ టారిఫ్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీన నేపథ్యంలో ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. రోజు రోజుకు ధరలు
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒకేరోజు రూ.5వేలకపైగా పెరిగి తొలిసారిగా జీవితకాల గరిష్ఠానికి చేరాయి.
Gold Rate | బంగారం ధరలు బెంబేలిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డుస్థాయికి చేరాయి. తాజాగా పుత్తడి ధరలు కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. సోమవారం పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల�
Gold Price | పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇటీవల వరుసగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా మరోసారి సరికొత్తగా రికార్డు స్థాయికి చేరుకుంది.
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తూ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. రాబోయే రోజుల్లోనూ బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్