స్కూళ్ల దగ్గర జంక్‌ఫుడ్ అమ్మకాలపై నిషేధం!
అధిక కొవ్వు, చక్కెర ఉన్న ఆహార పదార్థాలను స్కూళ్లకు 50 మీటర్ల పరిధిలో అమ్మకుండా నియంత్రణ విధించేందుకు భారత్ సిద్ధమవుతున్నది! జంక్ ఫుడ్ వల్ల ప్రజల్లో ముఖ్యంగా పిల్లల్లో ఊబకాయం పెరగడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
న్యూఢిల్లీ : అధిక కొవ్వు, చక్కెర ఉన్న ఆహార పదార్థాలను స్కూళ్లకు 50 మీటర్ల పరిధిలో అమ్మకుండా నియంత్రణ విధించేందుకు భారత్ సిద్ధమవుతున్నది! జంక్ ఫుడ్ వల్ల ప్రజల్లో ముఖ్యంగా పిల్లల్లో ఊబకాయం పెరగడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ప్రతిపాదిత నిబంధనలు అమలైతే దేశంలో 15 లక్షల స్కూళ్లకు దగ్గరగా ఉండే కుటుంబాలు నిర్వహించే దుకాణాలు, హోటళ్లు, ఆహార స్టాండ్లు అమ్మే అధిక చక్కెర కలిగిన పానీయాలు, జంక్ ఫుడ్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
బహుళ జాతి సంస్థల వ్యాపారాలపైనా దీని ప్రభావం గణనీయంగా ఉండొచ్చు. చిన్న వయస్సులోనే పిల్లలను అనారోగ్యకర అలవాట్లకు దూరంగా ఉంచేందుకు ఈ తరహా మార్పులు అవసరమని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో రజిత్ పున్హనీ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

