దేశంలోని రెస్ట్టారెంట్లు, కేఫ్‌లు, ధాబాలు, రోడ్డుపక్కన ఆహారం విక్రయించే దుకాణాలు సహా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ (ఎఫ్‌బీవో)లు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ యాప్‌కు కనెక్ట్ చేసే క్యూఆర్ కోడ్‌తోపాటు ఎఫ్ఎస్�
మనం తరచూ ప్రకటనల్లో.. ‘మా ప్రొడక్ట్ వంద శాతం సురక్షితమైనది.. వంద శాతం స్వచ్ఛమైనది.. వంద శాతం ఉపశమనం కలిగిస్తుందది..’ లాంటి మాటలు వింటుంటాం. అయితే ఇక నుంచి 100 శాతం అన్న పదాన్ని వాడరాదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టా�
భారత్‌లో వంటలు, శుభకార్యాల్లో విరివిగా ఉపయోగించే పసుపులో ‘విషం’ ఉన్నదట. భారత్‌తోపాటు నేపాల్, పాకిస్థాన్‌లో అమ్ముతున్న పసుపులో సీసం (లెడ్) అధిక స్థాయిల్లో ఉన్నట్టు ఓ అధ్యయనం పేర్కొన్నది.
డోర్ డెలివరీ చేసే ఆహార ఉత్పత్తుల కనీస కాల పరిమితి(షెల్ఫ్ లైఫ్) విషయంలో స్విగ్గీ, జొమాటో వంటి ఈ-కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Vijawada Durga Temple | తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయని, ల్యాబ్ నివేదికల్లో �
Tirupati Laddu Row | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఓ కంపెనీకి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫల
ఎ1, ఎ2 రకాల పాలు, పాల ఉత్పత్తులంటూ ప్యాకేజింగ్‌లో చేస్తున్న ప్రచారాన్ని ఆహార వ్యాపార కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలు వెంటనే తొలగించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) గురువారం ఆదేశాలు జారీ చే�
చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునే పానీపూరి ఇప్పుడు విషపూరితంగా మారింది. వ్యాపారమే లక్ష్యంగా, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి హానికరమైన మసాల దినుసులు, ఫుడ్ కలర్‌ను కలిపి వినియోగదారులకు అందిస్త
ప్రతి వినియోగదారుడు నాణ్యమైన ప్యాకేజి ఆహారం గురించి తెలుసుకునే విధంగా భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్యాకేజ్ ఫుడ్‌కు సంబంధించిన పోషక విలువలను తప్పనిసరిగా ప్రదర్శించే నిబం
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఆ ఐస్‌క్రీమ్ తయారీదారు లైసెన్సు రద్దయింది. ఈ నెల 12న ముంబైలో మలద్ ప్రాంతానికి చెందిన బ్రెండన్ ఫిర్రావ్ అనే వైద్యుడు ఆన్ల
ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా శాంపిళ్లలో ఇథిలీన్ ఆక్సైడ్ ఆనవాళ్లు కనిపించలేదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు బుధవారం వెల్లడించారు.
FSSAI: ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ.. కీలకమైన అప్డేట్ ఇచ్చింది. రెండు ప్రధాన మసాలా బ్రాండ్ల శాంపిళ్లలో ఇథిలిన్ ఆక్సైడ్ ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్లకు చెందిన శ�