రాష్ట్రంలో సారా దుకాణాలు తెరువాలి
తెలంగాణలో సా రా దుకాణాలు తెరువాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సచివాలయం ఎదుట మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.
- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తా : అనిరుధ్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో సా రా దుకాణాలు తెరువాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సచివాలయం ఎదుట మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. గతంలో సారా తాగిన వారు 115 సం వత్సరాల పాటు బతికేవారని, ఇప్పుడు మద్యం తాగి 80 ఏండ్లకే చనిపోతున్నారని పేర్కొన్నారు. శాస్త్రీయంగా సారా ఆరోగ్యానికి హానికరం కాదని, కానీ రాష్ట్రంలో సారా ఎందుకు నిషేధించారో స్పష్టతనివ్వాలని కోరారు. మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ర్టాల్లో సారా దుకాణాలు న డుపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో సారా దుకాణాల ఏర్పాటు చేసే అంశంపై వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో ప్రస్తావిస్తానని అనిరుధ్‌రెడ్డి స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేలుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

