Nirmala Sitaraman | పెట్టుబడులపై సూచనలు ఇచ్చే ఫైనాన్సియల్ ఇన్ ఫ్లూయెన్సర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు హితవు చెప్పారు.
ChatGPT | టెక్నాలజీ రంగంలో సంచలనాలు నెలకొల్పుతున్న చాట్జీపీటీ.. పరిశోధక విద్యార్థులతో జరిగిన పరీక్షలో చతికిల పడింది. కొన్ని విభాగాల్లో 28.739.1 శాతం జవాబులే ఇచ్చింది.
US Visa to Indians | ఈ ఏడాది కేవలం భారతీయులకే పది లక్షలకు పైగా వీసాలు జారీ చేస్తామని అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి డొనాల్డ్ లూ తెలిపారు. హెచ్-1 బీ, ఎల్ వీసాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
Hyundai | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్.. క్రెటా, వెన్యూ ఐ20 కార్లలో త్రీ-పాయింట్ సీట్ బెల్ట్ రేర్ సీట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ లు జత చేసింది.